పిక్చర్స్: మోడీ అద్వానీ, జోషీ కాళ్లు మొక్కాడు
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సామాన్య ప్రజల మద్దతును మాత్రమే కాదు, బిజెపి సీనియర్ నాయకుల మద్దతును కూడా సంపాదించుకున్నారు. ఈ నెల 13వ తేదీన తనను బిజెపి పార్లమెంటరీ బోర్డు పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన పొంగిపోలేదు. బిజెపి సీనియర్ నేతల పట్ల అత్యంత గౌరవభావంతో ప్రవర్తించారు.
ప్రజా సమక్షంలో మోడీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, ఎల్‌కె అద్వానీ ఆశీస్సులు కోరారు. సమావేశానికి అద్వానీ రాలేదు. అయినా, తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మోడీ అద్వానీ నివాసానికి వెళ్లారు. అద్వానీ పాదాలను తాకి, ఆయన ఆశీస్సులు కోరారు.
అద్వానీతో అరగంట పాటు సమావేశమైన తర్వాత నవ్వుతూ బయటకు వచ్చారు. వాజ్‌పేయి, అద్వానీ అరటి చెట్లవంటివారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నరేంద్ర మోడీ అభ్యర్థిత్వం పట్ల తొలుత అసంతృప్తితో ఉన్న అద్వానీ ఇప్పుడు మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

న్యూఢిల్లీలో..
తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ పాదాలను తాకి ఆశీస్సులు కోరారు. బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ నేత సుష్మా స్వరాజ్ కూడా పక్కునే ఉన్నారు.

వాజ్‌పేయి ఆశీస్సులు..
తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ శుక్రవారంనాడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు కోరారు.

రేవారిలో...
తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ ఆదివారంనాడు హర్యానాలోని రేవారిలో మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో పాల్గొన్నారు.

స్నేహహస్తం
హర్యానాలోని రేవారిలో జరిగిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి ఇలా చేతిలో చేయి వేసి భరోసా ఇస్తూ...

కుల్దీప్ బిష్ణాయ్‌తో మోడీ..
ఆదివారంనాడు హర్యానాలోని రేవారిలో జరిగిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో హర్యానా జనహిత్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు కుల్దీప్ బిష్ణాయ్‌కి స్నేహ హస్తం అందిస్తూ ఇలా..

వికె సింగ్‌తో మోడీ...
హర్యానాలోని రేవారిలో జరిగిన ర్యాలీలో ఆదివారంనాడు రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వికె సింగ్‌తో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇలా..

నవ్వులు కురిపిస్తూ నరేంద్ర మోడీ
హర్యానాలోని రేవారిలో ఆదివారంనాడు జరిగిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వికె సింగ్‌తో కలిసి నవ్వులు కురిపిస్తూ బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇలా..

ర్యాలీలో మోడీ ఇలా..
హర్యానాలోని రేవారిలో జరిగిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో వికె సింగ్, తదితరులతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇలా...

రేవారీ ర్యాలీలో ఇలా..
హర్యానాలోని రేవారిలో ఆదివారం జరిగిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో వికె సింగ్, తదితరులతో కలిసి వేదికపై గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ..

మోడీ వాగ్ధాటి
హర్యానాలోని రేవారిలో ఆదివారం జరిగిన ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తన వాగ్ధాటితో కాంగ్రెసుపై విమర్శల జడిువాన కురిపించారు.

మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో...
హర్యానాలోని రేవారిలో ఆదివారం జరిగిన మాజీ సైనికోద్యోగుల ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తనదైన శైలిలో ఇలా..

మోడీకి ఘన స్వాతం
బిజెపి ప్రదాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత శుక్రవారం నరేంద్ర మోడీ రాత్రికి అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది.












Click it and Unblock the Notifications