బస్సులో హస్త ప్రయోగం: అతని గురించి చెప్తే పాతిక వేల రివార్డు
Recommended Video

న్యూఢిల్లీ: రద్దీగా ఉన్న ఢిల్లీ బస్సులో నెల 7వ తేదీన ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకున్న సంఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. అతనికి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు.
అతని గురించిన సమాచారం ఇచ్చిన వారికి పాతిక వేల రూపాయల బహుమతి ఇస్తామని ఢిల్లీ పోలీసులు శనివాంనాడు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా చెప్పారు.

రద్దీ ఉన్న బస్సులో ఇలా
రద్దీగా ఉన్న బస్సులో ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని పక్కన కూర్చున్న వ్యక్తి హస్త ప్రయోగం చేసుకున్నాడు. అతను హస్తప్రయోగం చేసుకుంటున్న వైనాన్ని విద్యార్థిని సెల్ ద్వారా చిత్రీకరించింది. కదులుతున్న బస్సులో అతను ఆమెను తాకుతూ హస్త ప్రయోగం చేసుకున్నాడు.

సంఘటన ఆ రోజు జరిగింది
ఎఫ్ఐఆర్ ప్రకారం - ఆ సంఘటన ఫిబ్రవరి 7వ తేదీన జరిగింది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విలేజ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గేట్ మధ్య చోటు చేసుకుంది.

అరిచినా కూడా...
నిందితుడిపైకి ఫిర్యాదుదారు అరిచారు. అయినా అతనికి అర్థం కాలేదు. సహ ప్రయాణికులు ఏమీ జరగనట్లే ఉండిపోయారు. ఆ అమ్మాయి పోస్టు చేసిన వీడియోలో ఓ మధ్య వయస్కుడు హస్త ప్రయోగం చేసుకున్నట్లు రికార్డయింది.

బ్యాగ్ అడ్డం పెట్టుకుని ఇలా..
మధ్య వయస్కుడు తన తొడలపై బ్యాగ్‌ను పెట్టుకుని, తన చర్యలు దాచడానికి ప్రయత్నించాడు. ఆ విషయాన్ని పక్కనే కూర్చున్న అమ్మాయి గుర్తించింది. షాక్ తిన్న అమ్మాయి అతనిపైకి అరిచింది. కానీ అతను విననట్లే తన పని కానిస్తూ వెళ్లాు.

బస్సు దిగి నేరుగా...
మహిళ బస్సు దిగిన తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లైంగిక వేధింపులు, బహిరంగ అశ్లీలతల కింద ఫిర్యాదు చేసింది. అతను హస్యప్రయోగ క్రియ వీడియో క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications