వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పోలీస్‌స్టేషన్ వెళ్లాలంటేనే భయపడుతున్న పోలీసులు: యాగాలు చేశారు

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఖండోలి పోలీస్‌స్టేషన్‌కు ఓ ప్రత్యేక ఉంది. ఆ స్టేషన్‌కు పోస్టింగ్‌పై వచ్చిన ఎవరైనా సస్పెండ్ కావాల్సిందే. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు సస్పెన్షన్ ఆర్డర్ల భయం పట్టుకుంది.

గడచిన మూడు నెలలుగా అక్కడ పని చేసిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు(ఎస్‌హెచ్ఓ), సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లలో అత్యధికులు సస్పెన్షన్ ఆర్డర్లు అందుకున్నవారే కావడం గమనార్హం. దీంతో అక్కిడికి వచ్చిన వారందరూ ఎప్పుడు సస్పెండ్ అవుతామోనని భయపడుతున్నారు.

 Police officials perform ‘hawan’ to protect themselves from suspension orders

దీనికి ఎలాగైన విరుగుడు కనిపెట్టాలని ఆ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది తలచారు. ఈ నేపథ్యంలో తమకు పై అధికారుల నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ రాకుండా ఉండాలంటూ పోలీసు అధికారులు యాగాలు చేశారు.

పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఆ స్టేషన్ ఎస్‌హెచ్ఓ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు యాగాలు నిర్వహించారు. యాగం ముగిసిన అనంతరం వారంతా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. సస్పెన్షన్ల బారి నుంచి తమను కాపాడమని ఆ భగవంతుడిని వేడుకున్నారు.

English summary
The officers at the Khandoli police station, Agra, performed 'hawan' to appease the gods to protect them from suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X