POSOCOలో ఉద్యోగాలు: మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రెయినీ పోస్టులకు నోటిఫికేషన్

పవర్ సిస్టం ఆపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్,అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 9 నవంబర్ 2019.

సంస్థ పేరు: పవర్ ఆపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్‌
పోస్టు పేరు: మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రెయినీ
పోస్టుల సంఖ్య: 11
జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 9, 2019

POSOCO Recruitment 2019: Apply for Manager and Assistant officer Trainee posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ

వయస్సు: 39 ఏళ్లు మించి ఉండరాదు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

వేతనం: నెలకు రూ.40000/- నుంచి రూ.2,20000/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబర్ 30, 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: నవంబర్ 9, 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://posoco.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+