బుల్లితెర 'ఆనంది' మరో కోణం: జీవితంపై ఇలా...
న్యూఢిల్లీ: చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ప్రత్యూష బెనర్జీ (సీరియల్లో పేరు ఆనంది) ఆత్మహత్య అందర్నీ కదిలించింది. ప్రియుడితో సంబంధాలు తెగిపోవడం ఆమెను బాధించిందని, దీంతో మెంటల్‌గా వీక్ అయిన ఆమె ఆత్మహత్య చేసుకుందని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, ఆమె స్నేహితులు మాత్రం.. ఆమె చాలా ధైర్యవంతురాలని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని చెబుతున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న ట్వీట్లను పరిశీలిస్తే.. ఆమెకు జీవితం పైన ఎంత స్పష్టత ఉందో తెలిస్తుంది.

ఏ విషయాన్ని అయినా సానుకూలంగా తీసుకునే వ్యక్తిత్వం ఆమెలో కనిపిస్తుంది. మూడు రోజుల క్రితం ఆనంది అలియాస్ ప్రత్యూష తన ఇంటిలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే, జీవితం పట్ల ఆమె ఎంత సానుకూలంగా ఉంటుందో తెలిపే ట్వీట్లు కొన్ని ఉన్నాయి.
'నీవు వ్యక్తిగతంగా ఎన్నుకున్న దానికి మరొకరిని నిందించవద్దు. నీ ప్రయత్నం కొనసాగిస్తున్నంత వరకు నీవు ఓడిపోయిన వ్యక్తివి కావు. జీవితం ఒకేసారి వచ్చే అవకాశం. దానిని బాగా ఉపయోగించుకోవాలి.' ఇలా పలు ట్వీట్లు ఆమె చేసింది. అందులో కొన్ని...
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications