ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటేసింది వీరే..? వీరిలో ఇద్దరు ప్రముఖుల పిల్లలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు యువతరం కదిలొచ్చింది. మీ కన్నా తక్కువేం కాదని కొత్తగా ఓటు హక్కు కలిగిన వారు తరలొచ్చారు. వీరిలో ప్రియాంక వాద్రా కుమారుడు రైహన్ రాజీవ్ వాద్రా ఒకరు కాగా, మరొకరు అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పుల్‌కిత్ కేజ్రీవాల్. వీరిద్దరూ తొలిసారి ఓటేసి ఉద్వేగానికి గురయ్యారు.
రైహన్ రాజీవ్ వాద్రా..
ప్రియాంకగాంధీ-రాబర్ట్ వాద్రాల కుమారుడు జైహన్ రాజీవ్ వాద్రా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వచ్చింది. తన పేరెంట్స్‌తో కలిసి లోది ఎస్టేట్‌లో గల పోలింగ్ బూత్ 114, 116లో ఓటు వినియోగించుకున్నారు. ఓటు వేశాక రైహన్ థ్రిల్‌కు గురయ్యారు.
Recommended Video

అనుభూతికి లోనయ్యా..
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు వజ్రాయుధం అని రైహన్ మీడియాతో పేర్కొన్నారు. తొలిసారి ఓటేయడంతో మంచి అనుభూతి కలిగిందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకురావాలని కోరారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే వెసులుబాటు అందరికీ ఉంటుందని, విద్యార్థులకు మాత్రం ఉచితంగా తీసుకొస్తే బాగుంటుందని సూచించారు.
ఇదిగో ఓటు వేశా..
ఇటు కేజ్రీవాల్ కుమారుడు పుల్‌కిత్ కేజ్రీవాల్ కూడా ఫస్ట్ టైం ఓటు వేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సివిల్స్ లైన్స వద్ద తన పేరెంట్స్, సోదరితో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తర్వాత పేరెంట్స్‌తో కలిసి ఓటేసినట్టు మీడియాకు చూపించారు. ఫోటోలు పేరెంట్స్, సోదరి, కేజ్రీవాల్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

విలువైనది..
ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఓటుహక్కు పొందిన తన కుమారుడు కూడా ఓటు వేశారని పేర్కొన్నారు. యువత అంతా భారీగా తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం అని.. ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications