మహిళతో సన్నితంగా..: బీజేపీ అభ్యర్థి వ్యక్తిగత ఫొటోలు వైరల్
పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజకవర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి స్వరణ్ సలారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32ఏళ్లు లైంగికంగా అనుభవించాడని సలారియాపై ఓ మహిళ.. రేప్ కేసు
ఛండీగఢ్: ఇప్పటికే వివాదాస్పదమైన పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజకవర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి స్వరణ్ సలారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32ఏళ్లు లైంగికంగా అనుభవించాడని సలారియాపై ముంబైకి చెందిన ఓ మహిళ.. రేప్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

కాగా, తాజాగా, ఆ మహిళతో స్వరణ్ సలారియా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేతలు సలారియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంటనే స్వరణ్ సలారియా నామినేషన్ రద్దు చేయాలని జాతీయ ఎన్నికల సంఘంను కోరారు.

ఇది ఇలా ఉండగా, నటుడు వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన గురుదాస్పూర్ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం అక్టోబర్ 11 ఉప నిర్వహించబోతోంది. మరో ఆరు రోజుల్లో ఈ ఫొటోలు వైరల్ అవడంతో బీజేపీ శ్రేణులో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా కాంగ్రెస్ కుట్రలో భాగమేనని అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications