భర్తకు బకెట్ లో నీళ్లు పెట్టి మామతో మస్త్ మజా చేసిన కోడలు, క్లైమాక్స్ లో జంప్ జిలాని !

జైపూర్/రాజస్థాన్: ఓ వ్యక్తి అతని కుమారుడి కోసం మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. దంపతులకు ఆరు నెలల క్రితమే ఓ పాప కూడా పుట్టింది. భర్త ఉద్యోగ రీత్యా ఎక్కువగా బయట ఊర్లలో ఉంటున్నాడు. భర్త ఇంటికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. భర్తకు బకెట్ నిండా నీళ్లు పెట్టిన అతని భార్య మామతో కలిసి ఎస్కేప్ కావడం కలకలం రేపింది.

రాజస్థాన్ లోని సిల్లూరు గ్రామంలో రమేష్ బైరా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రమేష్ బైరాకు పవన్ బైరా అను కుమారుడు ఉన్నాడు. పవన్ బైర్ కు పెళ్లి వయసు రావడంతో అతని తండ్రి రమేష్ బైరా చాలా పెళ్లి సంబంధాలు చూశాడు. చివరికి రమేష్ బైరా మూడు సంవత్సరాల క్రితం బంధవులు చూపించిన స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో కొడుకు పవన్ బైరాతో వివాహం జరిపించాడు.

 girlellopingwitholdguy

భార్య స్వప్నాతో సంతోషంగా కాపురం చేసిన పవన్ బైరా ఆరు నెలల క్రితం తండ్రి అయ్యాడు. పవన్ బైరా, స్వప్నా దంపతులకు ఆరు నెలల కుమార్తె ఉంది. పవన్ బైర్ ఉద్యోగ రీత్యా ఎక్కువగా బయట ఉంటున్నాడు. నెలలో రెండు రోజుల మాత్రమే ఇంటికి వెళ్లి భార్య, కూతురితో కలిసి ఉంటున్న పవన్ బైరా తరువాత ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిపోతున్నాడు.

ఇంటిలో ఓంటరిగా ఉంటున్న కోడలు ఆమె మామ రమేష్ బైరాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త పవన్ బైరా ఇంట్లో లేకపోవడంతో రాత్రిపూట మామా రమేష్ తో కోడలు మస్త్ మజా చేసింది. మామా, కోడలు ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయారు. అంతే పవన్ ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి రెండు రోజుల తరువాత మామ రమేష్ బైరాతో కలిసి అతని కోడలు లేచిపోయింది.

 girlellopingwitholdguy

మామా. కోడలు లేచిపోయిన మ్యాటర్ ను బంధువులు పవన్ బైరాకు ఫోన్ చేసి చెప్పారు. పవన్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతని తండ్రి రమేష్ బైరా మీద కిడ్నాప్ కేసు పెట్టాడు. విచిత్రం ఏమిటంటే పవన్ అతని భార్య గురించి పోలీసులకు గొప్పగా చెప్పాడు. తన భార్య చాలా అమాయకురాలు అని, తన తండ్రి కామంతో ఆమెను వలలో వేసుకుని లేపుకుపోయాడని పవన్ ఆరోపించాడు.

కామాంధుడైన తన తండ్రి రమేష్ ను అరెస్టు చేసి తన భార్యను తనకు అప్పగించాలని పవన్ బైరా పోలీసులకు మనవి చేశాడు. ఇంతకాలం తనను, తన కుమార్తెను తన భార్య చాలా ప్రేమతో చూసుకుందని, అమాయకురాలైన తన భార్యకు మాయమాటలు చెప్పిన తన తండ్రి రమేష్ ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని పవన్ బైరా ఆరోపించాడు. కన్న కొడుకు భార్యతో మామ లేచిపోవడం రాజస్థాన్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+