మైనర్‌ను రేప్ చేసిన యువకుడికి కరెంట్ షాక్ పెట్టి చంపివేసిన బాలిక తండ్రి...!
మైనర్ బాలికను రేప్ చేసిన నిందితుడికి కరెంట్ షాక్ పెట్టి చంపివేశారు..మైనర్ బాలిక కుటుంభ సభ్యులు. అత్యాచారానికి గురైన నిందితుడు జైలు శిక్ష అనుభవించి, అనంతరం బెయిల్ పై ఇంటికి వచ్చిన నేపథ్యంలో నిందితుడిపై కక్ష తీర్చుకున్నారు.. జైలు నుండి వచ్చిన వెంటనే నిందితుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇతర కుటుంభ సభ్యుల మధ్యే కరెంట్ షాక్ పెట్టి చంపివేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సాధిక్ అనే 22 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడు.. దీంతో సాధిక్‌పై మైనర్ బాలిక అత్యాచార చట్టాలకు సంబంధించి పోస్కో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు పంపించారు. దీంతో రెండు నెలల పాటు జైలు శిక్ష వహించి ఇరవై రోజుల క్రితం బెయిల్ పై విడుదల అయి ఇంటికి చేరుకున్నాడు.. అయితే అత్యాచారానికి గురి చేసిన యువకుడిపై కక్షను పెంచుకున్న బాలిక కుటుంభ సభ్యులు నిందితుడు కళ్లముందే తిరగడంతో సహించలేక పోయారు..

ఈ నేపథ్యంలోనే బాలిక తండ్రితోపాటు మరో ముగ్గురు సాదిక్ ఇంటికి వెళ్లారు. అనంతంర సాధిక్‌ను ఎలాంటీ గాయాలు గురిచేయకుండా కరెంట్ షాక్ ఇచ్చారు.. సాధిక్ చెల్లెలు ఇంట్లో ఉండగానే ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో సాధిక్ అక్కడిక్కడే మృతి చెందాడు.. కాగా పోలీసులు హత్యకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications