రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 27 అసిస్టెంట్ ఉద్యోగాలు
ఆర్బీఐ రిక్రూట్మెంట్ 2018: 27 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి
వివరాలు:
ఆర్బీఐ రిక్రూట్మెంట్ 2018 నోటిఫికేషన్
అర్హులైన వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని 27 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ బ్యాంకులలో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా రెండు ఫేజ్‌లలో కాంపిటేటివ్ పరీక్షల ద్వారా నియామకాలు పూర్తి చేస్తారు. (స్పెషల్ డ్రైవ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండీడేట్స్-2018). రెండు ఫేజ్‌లలో జరిగే పరీక్షల్లో ప్రిలిమినరీ, మెయిన్ ఎక్జామినేషన్స్ ఉంటాయి. భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి కేవలం బ్యాంకు వెబ్‌సైట్లో మాత్రమే ఉంటుంది.

బ్యాంక్ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్ట్: అసిస్టెంట్
ఖాళీలు: 27
ఉద్యోగం చేయాల్సిన స్థలం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 19 ఫిబ్రవరి 2018
వేతనం: రూ.14650 - 34990/-
విద్యార్హతలు: బ్యాచులర్ డిగ్రీ
వయో పరిమితి: 01.01.2018 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.01.2018
దరఖాస్తు చివరి తేదీ: 19.02.2018
మరిన్ని వివరాల కోసం చదవండి https://goo.gl/R2iWF3












Click it and Unblock the Notifications