రిజర్వ్‌బ్యాంకులో ఉద్యోగాలు: ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 199 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 11 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 199
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 అక్టోబర్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, ఎంబీఏ,పీజీడీఎం
వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.100/-
ఇతరులు: రూ.850/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21-09-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11-10-2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2NrieMe












Click it and Unblock the Notifications