RITESలో ఉద్యోగాలు: జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీసులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 10 అక్టోబర్ 2019.

సంస్థ పేరు: రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీసు

పోస్టు పేరు: జూనియర్ మేనేజర్ , అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 46
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2019

విద్యార్హతలు: సీఏ/సీఎంఏ/బీకామ్/బీబీఏ/బీఎంఎస్

వయస్సు: 21 - 30 ఏళ్లు

RITES Recruitment 2019 apply for 46 Junior Manager and Assistant Post

జూనియర్ మేనేజర్ అప్లికేషన్ ఫీజు

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.300/-
ఇతరులు: రూ.600/-

అసిస్టెంట్ అప్లికేషన్ ఫీజు

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.100/-
ఇతరులు: రూ.300/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10-10-2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+