Romance: సెంట్రల్ జైల్లో మిడ్ నైట్ మసాల, లేడీ వార్డెన్లు రొమాన్స్, కట్ చేస్తే జట్లు ఊసిపోయేలా !

చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న మహిళ మహిళా సెంట్రల్ జైలులో వార్డెన్ గా ఉద్యోగం చేస్తున్నది. మరో మహిళకు వివాహం అయ్యి ఆమె కూడా జైలులో వార్డెన్ గా ఉద్యోగం చేస్తోంది. ఓ మహిళా వార్డెన్ ఇప్పటికే ఆమె భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నది. మరో మహిళా వార్డెన్ ఆమె భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనికి దూరంగా ఉంటున్నది. చాలాకాలంగా ఇద్దరు మహిళలు సెంట్రల్ జైలులో వార్డెన్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రి సెంట్రల్ జైలులో ఇద్దరు మహిళా వార్డెన్లు గొడవపడి ఒకరి జట్లు ఒకరు పట్టుకుని ముష్టి యుద్దం చేసేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. అధికారుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు మహిళా వార్డెన్లు స్వలింగ సంపర్కులని, రోజు రాత్రిపూట సెంట్రల్ జైల్లో ఇద్దరూ రొమాన్స్ చేస్తూ ఈ లోకాన్ని మరిచిపోతున్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.

 సేలంలో మహిళా సెంట్రల్ జైలు

సేలంలో మహిళా సెంట్రల్ జైలు

తమిళనాడులోని సేలంలో మహిళల సెంట్రల్ జైలు ఉంది. సేలం మహిళా సెంట్రల్ జైల్లో 45 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. మహిళా సెంట్రల్ జైలులో ఇద్దరు వార్డెన్లు, సిబ్బంది ఉద్యోగాలు చేస్తున్నారు. సేలం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని మహిళా ఖైదీలు ఇదే సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

 భర్తకు విడాకులు ఇచ్చిన లేడీ వార్డెన్

భర్తకు విడాకులు ఇచ్చిన లేడీ వార్డెన్

వివాహం చేసుకున్న మహిళ మహిళా సెంట్రల్ జైలులో వార్డెన్ గా ఉద్యోగం చేస్తున్నది. మరో మహిళకు వివాహం అయ్యి ఆమె కూడా జైలులో వార్డెన్ గా ఉద్యోగం చేస్తోంది. ఓ మహిళా వార్డెన్ ఇప్పటికే ఆమె భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నది. మరో మహిళా వార్డెన్ ఆమె భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనికి దూరంగా ఉంటున్నది.

 చాలా క్లోజ్ గా ఉంటున్న మహిళా వార్డెన్లు

చాలా క్లోజ్ గా ఉంటున్న మహిళా వార్డెన్లు

చాలాకాలంగా ఇద్దరు మహిళలు సెంట్రల్ జైలులో వార్డెన్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రి 7 గంటలకు ఖైదీలు భోజనం చేసిన తరువాత జైల్లో లైట్లు మొత్తం ఆఫ్ చేస్తున్నారు. జైలు సిబ్బంది ఉంటున్న గదుల్లో మాత్రమే లైట్లు ఆన్ చేస్తున్నారు. భర్తలకు దూరంగా ఉంటున్న మహిళా వార్డెన్లు రాత్రి ఒకగదిలో వెళ్లి తలుపులు మూసేస్తున్నారని తెలిసింది.

 సెంట్రల్ జైల్లో లేడీ వార్డెన్లు రొమాన్స్ ?

సెంట్రల్ జైల్లో లేడీ వార్డెన్లు రొమాన్స్ ?

భర్తలకు దూరంగా ఉంటున్న ఇద్దరు మహిళా వార్డెన్లు లోపల రూమ్ లోకి వెళ్లి తలుపులు మూసేసి రొమాన్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. రాత్రిపూట గంటలు గంటలు రొమాన్స్ చేసుకుంటున్న మహిళా వార్డెన్లు వాళ్లు స్వలింగసంపర్కులు అనే విషయం బయటకు రాకుండా ఇంతకాలం జాగ్రత్తలు తీసుకున్నారు.

 ఇద్దరి మద్య తేడా వచ్చింది

ఇద్దరి మద్య తేడా వచ్చింది

భర్తకు విడాకులు ఇచ్చిన మహిళా వార్డెన ఇటీవల మరో మహిళా వార్డెన్ తో అంటిముట్టనట్లు వ్యవహరిస్తోందని తెలిసింది. అదే జైల్లో పని చేస్తున్న మరో మహిళా ఉద్యోగితో ఆ జైలు వార్డెన్ క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని మరో మహిళా వార్డెన్ జీర్ణించుకోలేకపోయింది. ఇదే విషయంలో ఇద్దరు మహిళా వార్డెన్లు మద్య గొడవ మొదలైయ్యింది.

 నువ్వు ఎవతివే నాకు చెప్పడానికి

నువ్వు ఎవతివే నాకు చెప్పడానికి

నువ్వు నాతో మాట్లాడకుండా మరో మహిళతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ మహిళా వార్డెన్ ఇంతకాలం రొమాన్స్ చేసిన మరో మహిళా వార్డెను నిలదీసింది. నాకు ఎవరితో మాట్లాడాలని ఉంటే వాళ్లతో మాట్లాడుతానని, మద్యలో అడగడానికి నువ్వు ఎవరు అని ఎదురుతిరిగింది మహిళా ఉద్యోగితో కలసి మహిళా వార్డెన్ రొమాన్స్ చెయ్యడంతో మరో మహిళా వార్డెన్ కు ఎక్కడో మండిపోయింది.

 జట్లు పట్టుకుని ముష్టియుద్దం

జట్లు పట్టుకుని ముష్టియుద్దం

రాత్రి సేలం సెంట్రల్ జైలులో ఇద్దరు మహిళా వార్డెన్లు గొడవపడి ఒకరి జట్లు ఒకరు పట్టుకుని ముష్టి యుద్దం చేసేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. రెండు గంటల పాటు మహిళా వార్డెన్లు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారని తెలిసింది. అధికారుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

 అధికారుల మైండ్ బ్లాక్

అధికారుల మైండ్ బ్లాక్

ఇద్దరు మహిళా వార్డెన్లు స్వలింగ సంపర్కులని, రోజు రాత్రిపూట సెంట్రల్ జైల్లో ఇద్దరూ రొమాన్స్ చేస్తూ ఈ లోకాన్ని మరిచిపోతున్నారని వెలుగు చూడటం కలకలం రేపింది. ఓ మహిళా వార్డెన్ ను బదలి చేశామని, వారు స్వలింగ సంపర్కులా, కాదా ? అని ఆరా తీస్తున్నామని తమిళనాడు జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+