ఆర్పీఎఫ్‌లో ఉద్యోగాలు: 19952 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 19952 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 ఏప్రిల్ 2020.

సంస్థ పేరు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
పోస్టు పేరు: కానిస్టేబుల్
పోస్టుల సంఖ్య: 19952
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్

వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

వేతనం: నెలకు రూ. 5200 - 20200/-

RPF Recruitment 2020:Apply for 19952 constable posts

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 ఏప్రిల్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.indianrailways.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+