ఇదీ లెక్క.. వారం రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు జమయ్యాయంటే!
ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ తో సామాన్యుల తిప్పలు ఎలా ఉన్నా.. బ్యాంకుల ఖజానా మాత్రం కళకళలాడుతోంది. భారీ మొత్తంలో డిపాజిట్లు వచ్చి చేరుతుండడంతో.. బ్యాంకింగ్ రంగానికి నోట్ల రద్దు ఎఫెక్ట్ కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రజలంతా గంటల తరబడి బారులు తీరి మరీ డిపాజిట్లు చేస్తుండడంతో... వారం రోజుల వ్యవధిలోనే 3లక్షల 75 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి.
నవంబర్ 24 దాకా పాత నోట్లను మార్చుకోవడానికి గడువు ఉండడంతో.. ఆలోపు దాదాపు 10లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే అవకాశముందనేది ప్రభుత్వ అంచనా. ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, ఇతర పబ్లిక్ సేవా రంగాల నుంచి జమయ్యే పాత నోట్లను కూడా కలిపితే రూ.12లక్షల కోట్ల వరకు డిపాజిట్లు పెరగవచ్చునని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తొలుత 16.6లక్షల కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని అంచనా వేసినప్పటికీ.. అంత మొత్తం బ్యాంకుల్లో జమయ్యే సూచనలు లేవనే చెప్పాలి. అయితే మార్చి,2016నాటికి 16.6లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు బ్యాంకుల్లో జమవుతాయని రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా అంచనా వేస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications