Sadist: మందు తాగి, గంజాయి సేవించి కన్నతల్లిని చంపేస్తానని బెదిరించి అత్యాచారం చేసిన కొడుకు !
లక్నో/ఘాజియాబాద్: భర్త డ్రగ్స్ కు బానిస కావడంతో భార్య తల్లడిల్లిపోయింది. భార్యను వదిలేసిన భర్త అతని దారి అతను చూసుకుని సంపాధిస్తున్న డబ్బుతో డగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కొడుకుతో పాటు ఉంటున్న ఆమె ఇళ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. జులాయిగా తిరుగుతున్న కొడుకు కూడా మద్యం తాగుతూ గంజాయి సేవిస్తున్నాడు. కొడుకు కూడా పట్టించుకోకపోవడంతో ఆమె కష్టపడి వయసుకు వచ్చిన కొడుకును పోషిస్తున్నది. రాత్రి విపరీతంగా గంజాయి సేవించి ఇంటికి వెళ్లిన కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. పదునైన బ్లేడ్ తో బెదిరించిన కొడుకు కన్న తల్లిని కోరిక తీర్చాలని బెదిరించాడు. కడుపున పుట్టిన బిడ్డ అడగరాని కోరిక అడగడంతో ఆమె మండిపడింది. గంజాయి మత్తులో ఉన్న కొడుకు చంపేస్తానని బ్లేడ్ ఆమె మెడ మీద పెట్టి కన్న తల్లిమీద అత్యాచారం చేశాడు. కొడుకు చేసిన పనికి కుమిలిపోయిన తల్లి మరుసటి రోజు పోలీసు కేసు పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. తల్లి మీద అత్యాచారం చేసిన సైకో ఇంట్లోనే ఉండటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు.

భర్త పట్టించుకోవడం మానేశాడు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ సమీపంలోని శిల్లామోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ నివాసం ఉంటున్నది. ఈమె 25 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టినా భర్త పట్టించుకోకుండా జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. మద్యంకు బానిస అయిన భర్త అతని భార్యను పూర్తిగా పట్టించుకోవడం మానుశాడు.

భర్త వదిలేస్తే కొడుకును పోషిస్తున్న తల్లి
భార్యను వదిలేసిన భర్త అతని దారి అతను చూసుకుని సంపాధిస్తున్న డబ్బుతో డగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మద్యం తాగుతూ గంజాయి సేవించడానికి బానిస అయిన భర్త అతని భార్యను వదిలేశాడు. తన భర్తతో పాటు కొడుకు వెళితే అతను కూడా ఎందుకు పనికిరాకుండా పోతాడని అనుకున్న తల్లి కొడుకును ఆమె దగ్గరే పెట్టుకుంది.

కొడుకు కోసం కష్టపడుతున్న తల్లి
కొడుకుతో పాటు ఉంటున్న ఆమె ఇళ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. జులాయిగా తిరుగుతున్న కొడుకు కూడా మద్యం తాగుతూ గంజాయి సేవిస్తున్నాడు. కొడుకు కూడా పట్టించుకోకపోవడంతో ఆమె కష్టపడి వయసుకు వచ్చిన కొడుకును పోషిస్తున్నది. రాత్రి విపరీతంగా గంజాయి సేవించి ఇంటికి వెళ్లిన కొడుకు దారుణానికి పాల్పడ్డాడు.
Recommended Video

కొడుకు కామాంధుడు అని ఊహించలేకపోయిన తల్లి
పదునైన బ్లేడ్ తో బెదిరించిన కొడుకు కన్న తల్లిని కోరిక తీర్చాలని బెదిరించాడు. కడుపున పుట్టిన బిడ్డ అడగరాని కోరిక అడగడంతో ఆమె మండిపడింది. గంజాయి మత్తులో ఉన్న కొడుకు చంపేస్తానని బ్లేడ్ ఆమె మెడ మీద పెట్టి కన్న తల్లిమీద అత్యాచారం చేశాడు. కొడుకు చేసిన పనికి కుమిలిపోయిన తల్లి మరుసటి రోజు పోలీసు కేసు పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. పదునైన బ్లేడ్ తో చంపేస్తానని గొంతు మీద పెట్టడంతో ఆ సమయంలో తాను తప్పించుకోలేకపోయానని బాధితురాలు విలపించింది. తల్లి మీద అత్యాచారం చేసిన సైకో ఇంట్లోనే ఉండటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు. కన్నతల్లి మీద అత్యాచారం చేసిన కామాంధుడి పేరు, వివరాలు చెప్పడానికి శిల్లా పోలీస్ స్టేషన్ అధికారులు నిరాకరించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications