Sadist: భార్య పడక సుఖం ఇవ్వలేదని భర్త ఏం చేశాడంటే ?, 40 రోజుల కూతురిని ?, కామాంధుడి కథ క్లోజ్ !

చెన్నై/రాణిపేట్: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు 40 రోజుల క్రితం పాప పుట్టింది. పాపకు జన్మనిశ్చిన తల్లి ఆమె పుట్టింటిలో ఉంటున్నది. సిటీలో పని చేస్తున్న భర్త రాత్రి ఇంటికి వెళ్లాడు. నాకు పడక సుఖం ఇవ్వాలని భర్త అతని భార్యకు చెప్పాడు. తాను పచ్చి బాలింత అని, ఇప్పుడు కదురదని భార్య ఆమె భర్తకు తేల్చిచెప్పింది. భార్యతో గొడవపడిన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఉదయం 40 రోజుల ముందు పుట్టిన పసిబిడ్డ బకెట్ లోని నీటిలో శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు. పసిబిడ్డను ఎవరు హత్య చేశారు ? అనే అసలు విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు షాక్ అయ్యారు.

చిన్న వయసులో పెళ్లి

చిన్న వయసులో పెళ్లి

తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలోని అరక్కోణం సమీపంలోని టోల్ షాప్ ప్రాంతంలో మనోహరన్ అలియాస్ మనో (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, రెండు సంవత్సరాల క్రితం హంసానందిని అలియాస్ హంసా (20) అనే యువతితో మనో పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు చూపించిన మనోను వివాహం చేసుకున్న హంసానందిని ఆమె భర్తతో కాపురం చేసింది.

40 రోజుల క్రితం పుట్టిన పాప

40 రోజుల క్రితం పుట్టిన పాప


మనో, హంసా నందిని దంపతులకు 40 రోజుల క్రితం పాప పుట్టింది. మనో చెన్నైలోని తిరునిన్రాపూర్ లోని పూల అంగడిలో పని చేస్తున్నాడు. పాప పుట్టిన తరువాత రెండు మూడుసార్లు వచ్చి చూసుకుని వెళ్లాడు. భార్య హంసా నందినికి దూరంగా ఉంటున్న మనో ప్రతిరోజు మద్యం సేవిస్తున్నాడు.

పడక సుఖం ఇవ్వాలని టార్చర్

పడక సుఖం ఇవ్వాలని టార్చర్

పాపకు జన్మనిశ్చిన హంసా నందిని ఆమె పుట్టింటిలో ఉంటున్నది. చెన్నై సిటీలో పని చేస్తున్న మనో శనివారం భార్య హంసా ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య హంసాతో కొంతసేపు మాట్లాడిన మనో బయటకు వెళ్లి మద్యం సేవించి భార్య దగ్గరకు వెళ్లాడు. నాకు పడక సుఖం ఇవ్వాలని మనో అతని భార్య హంసా నందినికి చెప్పాడు.

భార్య మీద కోపంతో బిడ్డను చంపేశాడు

భార్య మీద కోపంతో బిడ్డను చంపేశాడు

తాను పచ్చి బాలింత అని, ఇప్పుడు నీకు పడక సుఖం ఇవ్వడం కదురదని హంసా నందిని ఆమె భర్త మనోకు తేల్చిచెప్పింది. భార్య హంసాతో గొడవపడిన మనో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఉదయం 40 రోజుల ముందు పుట్టిన పసిబిడ్డ పెయింట్ బకెట్ లోని నీటిలో శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు. పసిబిడ్డను ఆమె తండ్రి మనో హత్య చేశాడు అనే అసలు విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు షాక్ అయ్యారు. పసిబిడ్డను హత్య చేసిన మనోను అరెస్టు చేశామని అరక్కోణం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+