Sadist: మంత్రగాడిని నమ్మిన భర్త, భార్యను అప్పగించాడు. 79 రోజులు భార్యను రేప్ చేసి !

ఒడిశా/బాలాసోర్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. దంపతులకు రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. బిడ్డ పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మిన భర్త, అతని తల్లి ఆమెను మంత్రగాడి ఇంట్లో వదిలేశారు. వివాహిత మహిళ మీద ఆ మంత్రగాడు 79 రోజుల పాటు అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2017లో రాకేష్ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత రాకేష అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు 2 సంవత్సరాల వయసు ఉన్న కొడుకు ఉన్నాడు.

Sadist: Woman raped by tantrik for seventy nine days in Odisha.

కొడుకు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇంటి సమస్య పరిష్కారం కావాలని రాకేష్ అతని తల్లి ఓ మంత్రగాడి దగ్గరకు వెళ్లారు. మీ ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే నీ భార్యను మూడు నెలల పాటు ఇక్కడ వదిలేసి వెళ్లాలని మంత్రగాడు రాకేష్ కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పాడు.

మంత్రగాడి మాటలు నమ్మిన రాకేష్, అతని తల్లి రెండు నెలల క్రితం భార్యను మంత్రగాడి ఇంట్లో వదిలేశారు. మహిళ రెండేళ్ల కొడుకును రూమ్ లో పెట్టి తాళం వేసిన మంత్రగాడు వివాహిత మహిళ మీద అత్యాచారం చేస్తున్నాడు. కన్న కొడుకు మీద మంత్రగాడు అత్యాచారం చెయ్యడంతో ఆమె ఏమీ చెయ్యలేక, అక్కడి నుంచి తప్పించుకోలేక నరకం అనుభవించింది.

రెండు రోజుల క్రితం మంత్రగాడు పొరపాటున అతని మొబైల్ ఫోన్ మహిళ ఉన్న రూమ్ లో వదిలేసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో మహిళ ఆమె తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిసింది. మహిళ కుటుంబ సభ్యులు, పోలీసులు మంత్రగాడి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె బిడ్డను రక్షించారు. మంత్రగాడితో పాటు మహిళ భర్త, అతని తల్లి తప్పించుకున్నారని, ముగ్గురి మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+