Sadist: పొలంలో ఆవును పట్టుకుని అత్యాచారం చెయ్యాలని చూసిన అబుబక్కర్ !

బెంగళూరు/ కొడుగు: రైతు వ్యవసాయం చేస్తూ కొన్ని ఆవులు పెంచుకుంటున్నాడు. పనిమీద బయటకు వెలుతున్న రైతు ఆవుల మేత మేయడానికి వాటిని అతని పొలంలో వదిలేసి వెలుతున్నాడు. ఎప్పటిలాగే ఆవులను పొలంలో వదిలేసి పనిమీద బయటకు వెళ్లాడు. ఓ కామాంధుడు ఆవు మీద అత్యాచారం చేస్తున్న విషయం గమనించిన రైతు హడలిపోయాడు. కామాంధుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

 ఆవులు పెంచుతున్న రైతు

ఆవులు పెంచుతున్న రైతు

కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని కుశాలనగర తాలుకాలోని సుంటికొప్ప ప్రాంతంలో దేవయ్య అనే రైతు నివాసం ఉంటున్నాడు. దేవయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దేవయ్యకు కొన్ని ఆవులతో పాటు, దూడలు ఉన్నాయి, వ్యవసాయానికి సహాయపడుతాయని, పాలు ఇస్తాయని దేవయ్య ఆవులను పెంచుకుంటున్నాడు.

 ఆవులను పొలంలో వదిలి పెట్టి వెళ్లాడు

ఆవులను పొలంలో వదిలి పెట్టి వెళ్లాడు

ప్రతిరోజు ఉదయం ఆవులను అతని పొలంలో వదిలిపెడుతున్నాడు. పొలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని గడ్డి మేస్తున్న ఆవులను సాయంత్రం దేవయ్య ఇంటికి తోలుకుని వెలుతున్నాడు. ఎప్పటిలాగే ఉదయం ఆవులను పొలంలో వదిలేసి అతని పని చేసుకోవడానికి వెళ్లాడు. సాయంత్రం దేవయ్య పొలం సమీపంలో బైక్ పార్క్ చేసి ఉన్న విషయం అతను గమనించాడు.

 ఆవును కూడా వదలని కామాంధుడు

ఆవును కూడా వదలని కామాంధుడు

పొలంలోకి వెళ్లి చూడగా ఓ కామాంధుడు తెల్లగా ఉన్న ఆవు మీద లైంగిక దాడి చేస్తూ ఆవు మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేస్తున్న విషయం గమనించిన దేవయ్య గట్టిగా కేకలు వేశాడు. సమీపంలోని రైతులు. దేవయ్య కలసి ఆవు మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకునిచితకబాది పోలీసులకు అప్పగించారు.

 కామాంధుడిని చితకబాదేసిన స్థానికులు

కామాంధుడిని చితకబాదేసిన స్థానికులు

సొంటికొప్ప పంప్ హౌస్ లో నివాసం ఉంటున్న అబుబక్కర్ సిద్దిఖి అనే కామాంధుడు ఆవు మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని, అతని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని కుశాలనగర పోలీసులు తెలిపారు. కామాందుడు అబుబక్కర్ సిద్దిఖిని స్థానికులు చితకబాదడంతో అతనికి గాయాలైనాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+