స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ డైరైక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 జనవరి 2020.

సంస్థ పేరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్ డైరెక్టర్
పోస్టుల సంఖ్య: 19
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 18 జనవరి 2020

SAI Recruitment 2020:Apply for 19 Assistant Director Posts

విద్యార్హతలు: సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: 30 డిసెంబర్ 2019
ఇతరులకు: 18 జనవరి 2020

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30-12-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18-01-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2FhIa6y

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+