బంజారాహిల్స్లో చీపురు పట్టిన సైనా (పిక్చర్స్)
హైదరాబాద్: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్లో స్వచ్ఛ భారత్ అభియాన్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని ఆమె ఆకాంక్షించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

సైనా నెహ్వాల్
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సైనా నెహ్వాల్
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.చీపురు పట్టి చెత్తను ఊడ్చుతున్న సైనా.

సైనా నెహ్వాల్
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ ర్యాలీలో సైనా..

సైనా నెహ్వాల్
ఈ సందర్భంగా ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని ఆమె ఆకాంక్షించారు.

సైనా నెహ్వాల్
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్లో స్వచ్ఛ భారత్ అభియాన్లో పాల్గొన్నారు.

సైనా నెహ్వాల్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications