ఆ పాపకు చిన్నమ్మ పెట్టిన పేరేంటంటే !

తమిళనాడులోని థేని జిల్లాకు చెందిన సెంథిల్ కుమార్, గాయిత్రీ దంపతులకు ఇటీవలే ఆడబిడ్డ జన్మించింది. సెంథిల్ కుమార్ జయలలితకు వీరాభిమాని. దంపతులు పాపను తీసుకుని పోయోస్ గార్డెన్ చేరుకున్నారు.

చెన్నై: తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అభిమానంతో అప్పుడే పుట్టిన బిడ్డకు జయలలిత అనే నామకరణం చేశారు. అమ్మ మీద అభిమానంతో తన బిడ్డకు అన్నాడీఎంకేకి చెందిన ఓ కార్యకర్త ఈ పేరు పెట్టించారు.

జయలలిత నెచ్చెలి శశికళ పాపకు'జయలలిత'అని పేరు పెట్టారు. థేని జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ సెంథిల్ కుమార్ జయలలితకు వీరాభిమాని. సెంథిల్ కుమార్ భార్య గాయిత్రీ ఇటీవలే జన్మించిన ఆడబిడ్డను తీసుకుని పోయెస్ గార్డెన్ చేరుకున్నారు.

Sasikala names new born Baby girl Jayalalithaa

అమ్మ మీద ఉన్న మమకారంతో పాపకు మీరే నామకరణం చెయ్యాలని సెంథిల్ కుమార్, గాయిత్రీ దంపతులు శశికళకు చెప్పారు. అందుకు మురిసిపోయిన నెచ్చెలి శశికళ పాపకు జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత మరణించిన తరువాత ఓ పాపకు జయలలిత అని పేరుపెట్టడం ఇదే మొదటిసారి అని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+