School girl: తండ్రి షాపుకు బిస్కెట్లు, కూతురికి క్రీమ్ బిస్కెట్, ఫస్ట్ ఫోన్ నెంబర్, సెకండ్ టైమ్ !
చెన్నై: బిస్కెట్ల వ్యాపారం చేస్తున్న యువకుడు పలు ప్రాంతాల్లోని షాపుల్లో ఆర్డర్లు తీసుకుని అన్ని రకాల బిస్కెట్లు సరఫరా చేస్తున్నాడు. సిటీలోని ఓ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి షాపుకు ఆ యువకుడు బిస్కెట్లు సరఫరా చేస్తున్నాడు. బిస్కెట్లు వేసే సమయంలో షాపు యజమాని కూతురితో బిస్కెట్స్ వ్యాపారికి పరిచయం అయ్యింది. కొంతకాలం షాపు దగ్గర హాయ్, హలో అంటూ మాట్లాడిన యువకుడు తరువాత 10వ తరగతి చదువుతున్న షాపు యజమాని కూతురి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. రానురాను ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడిన బిస్కెట్ల వ్యాపారి ఆమెను లొంగదీసుకున్నాడు. తల్లిదండ్రులు షాపులో వ్యాపారం చేస్తూ బిజీగా ఉన్న సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లి బిస్కెట్ల ప్రియుడితో ఎంజాయ్ చేసింది. చాలాకాలం నుంచి ఇద్దరూ ఎంజాయ్ చేశారు. ఇటీవల తన కూతురు ఎక్కువగా ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతోందని గమనించిన తండ్రి ఆరా తీశాడు. బిస్కెట్ల వ్యాపారితో తన కూతురు మాట్లాడుతోందని తెలుసుకున్న షాపు యజమాని రగిలిపోయాడు. బిస్కెట్ల వ్యాపారితో పాటు కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. తనతో బిస్కెట్ల వ్యాపారి శారీరక సంబందం పెట్టుకున్నాడని ఆ అమ్మాయి చెప్పడంతో తల్లిదండ్రులు హడలిపోయారు.

హోల్ సేల్ బిస్కెట్ల వ్యాపారి
చెన్నైలో ప్రవీణ్ కుమార్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బిస్కెట్ల వ్యాపారం చేస్తున్న ప్రవీణ్ కుమార్ పలు ప్రాంతాల్లోని షాపుల్లో ఆర్డర్లు తీసుకుని అన్ని రకాల బిస్కెట్లు సరఫరా చేస్తున్నాడు. చెన్నై సిటీలోని తిరువొత్తియూర్ ఏరియాలో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ అనే వ్యక్తి షాపుకు ప్రవీణ్ కుమార్ బిస్కెట్లు సరఫరా చేస్తున్నాడు.

షాపు ఓనర్ కూతురితో ?
బిస్కెట్లు వేసే సమయంలో షాపు యజమాని అశోక్ కుమార్ పెద్ద కూతురితో బిస్కెట్స్ వ్యాపారి ప్రవీణ్ కుమార్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం షాపు దగ్గర అశోక్ కుమార్ కూతురితో హాయ్, హలో అంటూ మాట్లాడాడు. తరువాత ప్రవీణ్ కుమార్ 10వ తరగతి చదువుతున్న షాపు యజమాని అశోక్ కుమార్ కూతురి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.

మైనర్ అమ్మాయికి బిస్కెట్ వేసి ఎంజాయ్ చేశాడు
రానురాను అశోక్ కుమార్ కూతురితో ఏకాంతంగా మాట్లాడిన బిస్కెట్ల వ్యాపారి ప్రవీణ్ కుమార్ ఆమెను లొంగదీసుకున్నాడు. తల్లిదండ్రులు షాపులో వ్యాపారం చేస్తూ బిజీగా ఉన్న సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లి బిస్కెట్ల ప్రియుడు ప్రవీణ్ కుమార్ తో ఎంజాయ్ చేసింది. చాలాకాలం నుంచి ప్రవీణ్ కుమార్, ఆ అమ్మాయి ఎంజాయ్ చేశారు.

తండ్రికి తెలిసిపోయింది
ఇటీవల తన కూతురు ఎక్కువగా ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతోందని గమనించిన అశోక్ కుమార్ ఆరా తీశాడు. బిస్కెట్ల వ్యాపారి ప్రవీణ్ కుమార్ తో తన కూతురు మాట్లాడుతోందని తెలుసుకున్న షాపు యజమాని అశోక్ కుమార్ రగిలిపోయాడు. బిస్కెట్ల వ్యాపారి ప్రవీణ్ కుమార్ తో పాటు కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. తనతో బిస్కెట్ల వ్యాపారి ప్రవీణ్ కుమార్ శారీరక సంబందం పెట్టుకున్నాడని ఆ అమ్మాయి చెప్పడంతో తల్లిదండ్రులు హడలిపోయారు. తన కూతురిని నమ్మించి మోసం చేసిన ప్రవీణ్ కుమార్ ఆమె మీద అత్యాచారం చేశాడని అశోక్ కుమార్ పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు ఫోక్సో చట్టకింద బిస్కెట్ల వ్యాపారి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications