గర్ల్స్ ఫోటోలు పంపించి..: ఫేస్‌బుక్ ద్వారా సెక్స్ రాకెట్

పాట్నాలోని గాంధీ నగర్ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. అతను 13 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉన్న యువతులను ఈ కూపంలోకి బలవతంగా లాగుతున్నాడు.
దాడులు నిర్వహించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురిలో ఒకరు రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్‌పుర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ముగ్గురు అమ్మాయిలను ఈ కూపం నుండి రక్షించారు. వారి నుండి పోలీసులు ఒక రివాల్వర్, ఓకారు, కండోమ్స్, పోర్న్ ఫిలిం సిడిలను స్వాధీనం చేసుకున్నారు. ఫేస్‌బుక్, మెయిల్స్ ద్వారా అమ్మాయిల ఫోటోలను కస్టమర్స్‌కు పంపించేవారు.












Click it and Unblock the Notifications