Treatment: ఆయుర్వేద చికిత్స పేరుతో అరాచకం, మహిళల ప్రైవేట్ పార్ట్స్ తో ?, వీడియోలు తీసి !

బెంగళూరు/అనంతపురం: ఆయుర్వేద చికిత్స చేయించుకోవడానికి ఆయుర్వేద క్లీనిక్ వెలుతున్న యువతులు, అందమైన మహిళలకు ఆయుర్వేద చికిత్స అందించే ముసుగులో వారి దుస్తులు విప్పించి లైంగిక వేధింపులకు గురి చేసీ సీక్రేట్ గా మొబైల్ లో వీడియోలు తీశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ఆయుర్వేద చికిత్స కోసం శ్రీమంతుల కుటుంబాలకు చెందిన మహిళలు వెళ్లి వచ్చారని వెలుగు చూసింది. దెబ్బకు ఆంధ్రప్రదేశ్ కు పారిపోయిన ఆయుర్వేద నకిలి డాక్టర్ ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.

బెంగళూరులో ఆయుర్వేద క్లీనిక్

బెంగళూరులో ఆయుర్వేద క్లీనిక్

బెంగళూరు నగరంలోని యశవంతపురం సమీపంలోని మత్తికెరేలో వెంకటరమణ (57) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నివాసం ఉంటున్ని ఇంటిలోని ఓ రూమ్ లో వెంకటరమణ ఆయుర్వేద చికిత్స చెయ్యడానికి క్లీనిక్ ప్రారంభించాడు. నాలుగు సంవత్సరాల నుంచి వెంకటరమణ అక్యూపంచర్ చికిత్స అందిచండ మొదలుపెట్టాడు.

నేను ఆయుర్వేద డాక్టర్

నేను ఆయుర్వేద డాక్టర్

యుర్వేద చికిత్స అందిస్తామని క్లీనిక్ ప్రారంభించిన వెంకటరమణ ఆ ప్రాంతంలోని ప్రజలను పరిచయం చేసుకున్నాడు. నాలుగు సంవత్సరాల నుంచి వెంకటరమణ దగ్గర యువతులు, మహిళలు ఆయుర్వేద చికిత్స చేయించుకోవడానికి వెళ్లి వస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయుర్వేద డాక్టర్ గా వెంకటరమణ చలామని అయ్యాడు.

చికిత్స నెపంతో మహిళల ప్రైవేట్ పార్ట్స్ ?

చికిత్స నెపంతో మహిళల ప్రైవేట్ పార్ట్స్ ?

ఆయుర్వేద చికిత్స చేయించుకోవడానికి ఆయుర్వేద క్లీనిక్ వెలుతున్న యువతులు, అందమైన మహిళలకు ఆయుర్వేద చికిత్స అందించే ముసుగులో వారి దుస్తులు విప్పిస్తున్న వెంకటరమణ వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడని, మహిళల ప్రైవేట్ పార్ట్స్ తోపాటు వారి శరీరంలోని ప్రతి భాగం చేతులతో నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి.

మొబైల్ లో వీడియోలు తీసిన శాడిస్టు

మొబైల్ లో వీడియోలు తీసిన శాడిస్టు

కొందరు మహిళలకు ఆయుర్వేద చికిత్స అందించే సమయంలో వారి దుస్తులు విప్పించిన వెంకటరమణ సీక్రేట్ గా మొబైల్ లో వీడియోలు తీశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. చాలా మంది మహిళలు పరవు పోతుందని ఆయుర్వేద డాక్టర్ వెంకటరమణ మీద కేసు పెట్టడానికి వెనకడుగు వేశారు.

గుత్తిలో సీక్రేట్ గా మకాం వేసి ?

గుత్తిలో సీక్రేట్ గా మకాం వేసి ?

ఇటీవల కొందరు మహిళలు ఫిర్యాదు చెయ్యడంతో సీసీబీ పోలీసులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న ఆయుర్వేద డాక్టర్ వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని గుత్తికి పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. గుత్తికి వెళ్లిన బెంగళూరు సీసీబీ పోలీసులు ఆయుర్వేద చికిత్స పేరుతో అరాచకాలు చేసిన వెంకటరమణను అరెస్టు చేసి బెంగళూరుకు పిలుచుకుని వచ్చారు.

అసలు ఆయుర్వేద డాక్టర్ కాదు

అసలు ఆయుర్వేద డాక్టర్ కాదు

వెంకటరమణ అసలు డాక్టర్ కాదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మెజస్టిక్ సమీపంలోని కొన్ని సంవత్సరాల క్రితం ఆయుర్వేద వైద్య శిభిరం నిర్వహించారని, ఆ సందర్బంలో ఆయుర్వేద డాక్టర్ ను వెంకటరమణ పరిచయం చేసుకున్నాడని, ఆ డాక్టర్ దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నాడని, జయనగర 4వ బ్లాక్ లోని అక్యూపై. ఇ.ఎం. ఇన్సిట్యూట్ లో కొంతకాలం శిక్షణ తీసుకున్నాడని పోలీసులు అన్నారు.

శ్రీమంతులకు చికిత్స చేసిన నకిలి డాక్టర్

శ్రీమంతులకు చికిత్స చేసిన నకిలి డాక్టర్

వెంకటరమణ అతని పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుని మత్తికెరెలో ఆయుర్వేద క్లీనిక్ ప్రారంభించాడని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. ఆయుర్వేద చికిత్స కోసం శ్రీమంతుల కుటుంబాలకు చెందిన మహిళలు వెంకటరమణ క్లీనిక్ కు వెళ్లి వచ్చారని వెలుగు చూసింది. దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లోని గుత్తికి పారిపోయిన ఆయుర్వేద నకిలి డాక్టర్ వెంకటరమణను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వలపన్ని పట్టుకుని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+