Shock: మొదటి భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడని భర్తను చంపించిన రెండో భార్య, చెల్లిని గోకాడని ఫైర్, క్లైమాక్స్!
న్యూఢిల్లీ/ వికాస్ నగర్: వివాహం చేసుకున్న వ్యాపారికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇదే సమయంలో తన దగ్గర పని చేస్తున్న మహిళను గోకిన వ్యాపారి ఆమెతో కొంతకాలం ఎంజాయ్ చేసి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఇంట్లో ఉన్న వ్యాపారి దారుణ హత్యకు గురైనాడు. వ్యాపారి తల మీద తీవ్రగాయాలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మా ఇంట్లోకి దొంగలు వచ్చారని, నా భర్తను హత్య చేసి నగలు, నగదు లూటీ చేశారని రెండో భార్య పోలీసులకు చెప్పింది.
భర్తను హత్య చెయ్యడానికి భార్య రూ. 2 లక్షలు కిరాయి గూండాతో డీల్ మాట్లాడుకున్నానని రెండో భార్య అంగీకరించడం కలకలం రేపింది. భర్త హత్య కేసులో అతని రెండో భార్య, మరో వక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నా భర్త అతని మొదటి భార్యతో ఎక్కువగా కాలం గడుపుతున్నాడని, నాతో సక్రమంగా సంసారం చెయ్యడం లేదని, అతనికి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం ఉందని, నా సొంత చెల్లిని అతను వలలో వేసుకున్నాడని, అందుకే అతన్ని కిరాయి గూండాతో హత్య చేయించానని రెండో భార్య పోలీసుల విచారణలో అంగీకరించడం హాట్ టాపిక్ అయ్యింది.

పని చేసే మహిళను గోకిన వ్యాపారి
ఢిల్లీలో నివాసం ఉంటున్న వీర్ బహుదూర్ శర్మా అలియాస్ బహుదూర్ శర్మా (50) గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్నాడు. వివాహం చేసుకున్న గార్మెంట్స్ వ్యాపారి బహుదూర్ శర్మాకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇదే సమయంలో తన దగ్గర పని చేస్తున్న చంద్రకళ అనే మహిళను గోకిన వ్యాపారి బహుదూర్ శర్మా కొంతకాలం ఆమెతో ఎంజాయ్ చేసి ఆమెను కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు.

మొదటి భార్యకు?
బహుదూర్ శర్మా రెండో భార్య చంద్రకళాకు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులు మొదటి భార్య దగ్గర, కొన్ని రోజులు రెండో భార్య చంద్రకళా దగ్గర ఉంటున్న బహుదూర్ ఇద్దరితో కాలం గడుపుతున్నాడు. బహుదూర్ శర్మా వ్యాపారం చేస్తూ సంపాధిస్తున్న డబ్బులో ఎక్కువ శాతం మొదటి భార్యకు, తక్కువ శాతం రెండో భార్య చంద్రకళాకు ఇస్తున్నాడని తెలిసింది.

ఇంట్లో దారుణ హత్యకు గురైన వ్యాపారి
బహుదూర్ శర్మా అతని రెండో భార్యతో కలిసి ఢిల్లీలోని వికాస్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రెండో భార్య చంద్రకళా ఇంట్లో ఉన్న వ్యాపారి బహుదూర్ శర్మా దారుణ హత్యకు గురైనాడు. వ్యాపారి బహుదూర్ శర్మా తల మీద సుత్తితో కొట్టడంతో తీవ్రగాయాలు కావడంతో చనిపోయాడని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

నాటకాలు ఆడిన రెండో భార్య
మా ఇంట్లోకి దొంగలు వచ్చారని, నా భర్త బహుదూర్ శర్మాను హత్య చేసి నగలు, నగదు లూటీ చేశారని రెండో భార్య చంద్రకళా పోలీసులకు చెప్పింది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. వ్యాపారి బహుదూర్ రెండో భార్య నివాసం ఉంటున్న వికాస్ నగర్ లోని అన్ని సీసీటీవీ పుటేజీలు పరిశీలించారు.

భర్త హత్యకు కిరాయి గూండాతో రెండో భార్య స్కెచ్
చంద్రకళా నివాసం ఉంటున్న ఏరియాలో రౌడీషీటర్ జుమ్మాన్ ఎక్కువగా తిరిగాడని గుర్తించిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఇదే సమయంలో చంద్రకళాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నా భర్త బహుదూర్ శర్మాను హత్య చెయ్యడానికి భార్య రూ. 2 లక్షలు కిరాయి గూండా జుమ్మాన్ తో డీల్ మాట్లాడుకున్నానని రెండో భార్య చంద్రకళా పోలీసుల విచారణలో అంగీకరించడం కలకలం రేపింది.

మొదటి భార్యతో జల్సాలు
వ్యాపారి బహుదూర్ శర్మా హత్య కేసులో అతని రెండో భార్య చంద్రకళా, కిరాయి గూండా జుమ్మాన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నా భర్త బహుదూర్ శర్మా అతని మొదటి భార్యతో ఎక్కువగా కాలం గడుపుతున్నాడని, నాతో సక్రమంగా సంసారం చెయ్యడం లేదని రెండో భార్య చంద్రకళా ఢిల్లీ పోలీసులకు చెప్పింది.

భర్తకు అక్రమ సంబంధాలు... నా చెల్లిని గోకాడు
నా భర్త బహుదూర్ శర్మాకు పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం ఉందని, నా సొంత చెల్లిని అతను వలలో వేసుకున్నాడని, అందుకే అతన్ని కిరాయి గూండా జుమ్మన్ ల్ తో హత్య చేయించానని రెండో భార్య చంద్రకళా పోలీసుల విచారణలో అంగీకరించడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం మీద భర్తను హత్య చేయించిన చంద్రకళా, కాంట్రాక్ట్ కిల్లర్ జుమ్మాన్ జైలుపాలైనారు.
-
AAHAR 2026: మార్చి 10 నుంచి ఢిల్లీలో భారీ ఫుడ్ ఎగ్జిబిషన్..!! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!












Click it and Unblock the Notifications