Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: ఫ్రెండ్స్ తో కలిసి వదినను గ్యాంగ్ రేప్ చేసిన మరిది, డైరెక్టర్ మొగుడే, ఎస్ యూవీ కారు, 5 లక్షలు !

లక్నో/చెన్నై: ఇంట్లో చూసిన యువకుడిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటామని యువతి బావించింది. పెద్దలు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంటే భర్తతో పాటు పుట్టింటి వాళ్లు, అత్తారింటి వాళ్లు జీవితాంతం తోడుగా ఉంటారని, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఆమె భ్రమపడింది. మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న యువతి సంతోషంగా అత్తారింటికి వెళ్లి భర్తతో కాపురం చేస్తోంది. పెళ్లి సమయంలో భర్త కుటుంబ సభ్యులు కట్నం కింద అడిగిన బంగారు నగలు, లక్షల రూపాయల నగదు ఇచ్చారు. భర్త బివర్సాగాడు కావడంతో ఆమెకు కష్టాలు ఎదురైనాయి. తనకు మరింత కట్నం తీసుకురావాలని భర్త వేదింపులకు గురి చేశాడు. కట్నం కింద కొత్త ఎస్ యూవీ కారు, రూ. 5 లక్షలు ఇవ్వలేదని కోపంతో భార్య మీద పగ తీర్చుకోవాడనికి ప్రయత్నించాడు. భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. అయినా కొత్త కారు, రూ. 5 లక్షలు తీసుకురాలేదనే కోపంతో కట్టుకున్న భార్యను రేప్ చెయ్యాలని సొంత తమ్ముడిని, అతని ఫ్రెండ్స్ ను రెచ్చగొట్టాడు. వదినను రేప్ చెయ్యడానికి కొంత మంది స్నేహితులను వెంట పెట్టుకుని వెళ్లిన మరిది ఆమె వదినను రేప్ చేసి ఫ్రెండ్స్ కు అప్పగించాడు. భార్య జరిగిన విషయం ఆమె భర్తకు చెప్పింది. నాకు కొత్త ఎస్ యూవీ కారు, రూ. 5 లక్షలు ఇవ్వకపోతే రోజూ ఇలాగే జరుగుతుందని, ఇది ట్రైలర్ మాత్రమే అని సినిమా ముందు ఉందని అన్నాడు. భర్త చేసిన పనితో రగిలిపోయిన భార్య పోలీసు కేసు పెట్టడంతో భర్తకు ఇప్పుడు 70 ఎంఎం సినిమా కనపడుతోంది.

 అక్కడ ఎంతకైనా రెఢీ

అక్కడ ఎంతకైనా రెఢీ

ఉత్తరప్రదేశ్ లో పగలు, ప్రతీకారం కోసం సొంత కుటుంబ సభ్యుల ను కూడా వదలకుండా వారిని చిత్రహింసలకు గురి చెయ్యడం. హత్యలు చెయ్యడం మనం చాలా చూశాము, ఇప్పటికే ఇలాంటి సంఘటనలు వింటున్నాము. ఉత్తరప్రదేశ్ లో నేరాలు, ఘోరాలకు ఏమాత్రం కొదవ ఉండదు అని మరోసారి వెలుగు చూసింది. వరకట్నం దాహంతో సొంత భార్యను తమ్ముడికి, అతని ఫ్రెండ్స్ కు అప్పగించిన భర్తకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి.

 సంతోషంగా ఉంటామని ఆలోచించిన యువతి

సంతోషంగా ఉంటామని ఆలోచించిన యువతి

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోకా ప్రాంతంలో 27 ఏళ్ల రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఇంట్లో చూసిన యువకుడిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటామని రమ్యశ్రీ బావించింది. పెద్దలు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంటే పుట్టింటి వాళ్లు, అత్తారింటి వాళ్లు జీవితాంతం తోడుగా ఉంటారని, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని రమ్యశ్రీ ఆమె భ్రమపడింది.

 మూడేళ్ల క్రితం ముటాల్ తో పెళ్లి

మూడేళ్ల క్రితం ముటాల్ తో పెళ్లి

మూడు సంవత్సరాల క్రితం పెద్దలు చూపించిన రాజబ్ పూర్ నివాసి రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడిని రమ్యశ్రీ వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో రమ్యశ్రీ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ కుటుంబ సభ్యులు కట్నం కింద అడిగిన బంగారు నగలు, లక్షల రూపాయల నగదు ఇచ్చారు. భర్త రాజేష్ తో సంతోషంగా కాపురం చెయ్యడానికి రమ్యశ్రీ అత్తారింటికి వెళ్లింది.

 కొత్త కారు. రూ. 5 లక్షలు క్యాష్

కొత్త కారు. రూ. 5 లక్షలు క్యాష్

భర్త రాజేష్ బివర్సాగాడు కావడంతో రమ్యశ్రీకి పెళ్లి జరిగిన కొన్ని నెలలకే కష్టాలు ఎదురైనాయి. తనకు మరింత కట్నం తీసుకురావాలని భర్త రాజేష్ అతని భార్య రమ్యశ్రీని వేదింపులకు గురి చేశాడు. కట్నం కింద కొత్త కారు, రూ. 5 లక్షలు ఇవ్వలేదని కోపంతో భార్య రమ్యశ్రీ మీద పగ తీర్చుకోవాడనికి ఆమె భర్త రాజేష్ ప్రయత్నించాడు. గత ఏడాది రాజేష్ అతని భార్య భార్య రమ్యశ్రీతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.

 కాళ్లు పట్టుకున్న భార్య.... కనికరం లేని భర్త

కాళ్లు పట్టుకున్న భార్య.... కనికరం లేని భర్త

అబార్షన్ చేయించినా, ఇంట్లో టార్చర్ పెడుతున్నా తన భార్య రమ్యశ్రీ కొత్త ఎస్ యూవీ కారు, రూ. 5 లక్షలు తీసుకురాలేదని భర్త రాజేష్ కోపంతో రగిలిపోయాడు. మా తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బులు లేవని, ఇప్పట్లో తాము కొత్త కారు తీసివ్వలేమని రమ్యశ్రీ భార్య రాజేష్ కాళ్లు పటుటకునింది. అయినా భర్త రాజేష్ మాత్రం అతని భార్య రమ్యశ్రీ మీద కనికరం చూపించలేదని తెలిసింది.

 తమ్ముడికి, ఫ్రెండ్స్ కు భార్యను ఫ్రీగా ఇచ్చేశాడు

తమ్ముడికి, ఫ్రెండ్స్ కు భార్యను ఫ్రీగా ఇచ్చేశాడు

కట్టుకున్న భార్యను రేప్ చెయ్యాలని సొంత తమ్ముడిని, అతని ఫ్రెండ్స్ ను రాజేష్ రెచ్చగొట్టాడు. వదినను రేప్ చెయ్యడానికి కొంత మంది స్నేహితులను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్లిన మరిది ఇంట్లో ఒంటరిగా ఉన్న వదినను రేప్ చేసిశాడు. మరది రేప్ చెయ్యడమే కాకుండా అతని ఫ్రెండ్స్ కూడా రాజేష్ భార్య రమ్యశ్రీ మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఫ్రెండ్ వదిన ఫ్రీగా చిక్కిందని మరిది ఫ్రెండ్స్ ఆమె మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్నారు.

 ఇది ట్రైలర్ మాత్రమే

ఇది ట్రైలర్ మాత్రమే

మా అన్న చెప్పినట్లు వినకుంటే నీ మీద మళ్లీ రేప్ చేస్తానని మరిది అతని వదినకు వార్నింగ్ ఇచ్చాడు. తన మీద నీ తమ్ముడు, అతని స్నేహితులు అత్యాచారం చేశారని జరిగిన విషయాన్ని రమ్యశ్రీ ఆమె భర్త రాజేష్ కు చెప్పింది. నాకు కొత్త కారు, రూ. 5 లక్షలు ఇవ్వకపోతే రోజూ ఇలాగే జరుగుతుందని, ఇది ట్రైలర్ మాత్రమే అని సినిమా ముందుముందు ఉంటుందదని రాజేష్ అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు.

 నా మొగుడు ముటాల్...... అరెస్టు చెయ్యడండి

నా మొగుడు ముటాల్...... అరెస్టు చెయ్యడండి

రోజురోజుకు భర్త రాజేష్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతని భార్య నేరుగా వెళ్లి రాజబ్ పూర్ పోలీస్ స్టేషన్ లో అతని మీద, అతని కుటుంబ సభ్యుల మీద వరకట్నం వేధింపుల కేసు, భర్త తమ్ముడు, అతని స్నేహితుల మీద గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది. తన భర్త ముటాల్ అతని, అతన్ని వెంటనే అరెస్టు చెయ్యాలని పోలీసులకు మనవి చేసింది.

 12 మంది పరుగో పరుగు

12 మంది పరుగో పరుగు

భార్య కేసు పెట్టడంతో అతని భర్త రాజేష్ తో పాటు అతని తమ్ముడు, అతని ఫ్రెండ్స్ ఇప్పుడు పారిపోయారు. భార్యకు సినిమా చూపించాలని ప్రయత్నించిన భర్తకు ఇప్పుడు 70 ఎంఎం సినిమా కనపడుతోంది. భర్త, అతని సోదరుడు, అతని ఫ్రెండ్స్ తో పాటు భర్త కుటుంబ సభ్యులు మొత్తం 12 మంది ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నామని అమ్రోహ జిల్లా ఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+