షాకింగ్: వ్యభిచారులతో కానిస్టేబుళ్ల కామ కోరికలు, తప్పించుకొని జైలుకెళ్లిన ఖైదీ
పోలీసు అధికారులు ఉదాసీన వైఖరికి అద్దం పట్టే సంఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లా జైలుకు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు లైంగిక కోరికలు తీర్చుకునేందుకు రాత్రంతా వ్యభిచారులతో గడిపారు. వారి వెంట ముద్దాయిని కూడా తీసుకెళ్లడం గమనార్హం.
వివరాలిలా ఉన్నాయి. జైలు నుంచి బైజు యాదవ్ అనే ముద్దాయిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన నలుగురు కానిస్టేబుళ్లు మార్గ మధ్యంలో వారి లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ఏకంగా పక్క రాష్ట్రానికి వెళ్లారు.

పశ్చిమ బెంగాల్‌లోని రెడ్ లైట్ ప్రాంతంగా పేరున్న అసన్సోల్ ప్రాంతంలో రైడింగ్ చేసిన బెంగాల్ పోలీసులకు, జార్ఖండ్‌కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లను చూసి అవాక్కయ్యారు. వీరు వెళ్లాల్సిన రూట్ నుంచి 206 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించి మరీ అసన్సోల్ వచ్చినట్టు బెంగాల్ పోలీసులు గుర్తించారు.
పోలీసులు వారి పనిలో వారి కామ కోరికలు తీర్చుకుంటుండగా, హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఖైదీ తప్పించుకొని తిన్నగా కొడెర్మా జిల్లా జైలుకు వెళ్లాడు. దీంతో అవాక్కన జైలు అధికారులు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications