వైరల్ వీడియో: నన్ను రేప్ చేయడంటూ యువతి హల్ చల్..!
దైవ భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లో అక్కడి యువత పాడు పనులు చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందిన ఆ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు. మద్యం సేవించి రోడ్లపై రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లోని రిషిఖేష్ లో ఓ యువతి తప్పతాగి నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. నన్ను రేప్ చేయండంటూ కేకలు వేసింది. దీంతో రోడ్డుపై కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరాఖండ్ లోని రిషిఖేష్ లో తప్పతాగిన యువతీ యువకులు నడిరోడ్డుపై హల్ చల్ చేశారు. ఆ గ్యాంగ్ లో ఓ యువతి తప్పతాగి నన్ను రేప్ చేయండి అంటూ హల్ చల్ చేసింది. రోడ్డుపై వచ్చేపోయో వారితో వాగ్వాదానికి దిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. యువతి తీరుపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డుపై ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. యువతీ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
उत्तराखंड की आध्यात्मिक नगरी ऋषिकेश की शांत सड़कों पर देर रात उस समय हंगामा मच गया जब कुछ युवक-युवतियों ने शराब के नशे में जमकर उत्पात मचाया। नशे में धुत ये युवा सड़कों पर डांस करते, शोर मचाते और वाहनों को रोककर सेल्फी लेते दिखाई दिए।
— TRUE STORY (@TrueStoryUP) October 19, 2025
और फिर शुरू हुआ हंगामा नॉन-स्टॉप!
मैडम,… pic.twitter.com/zKLHYsIPsb
ఈ గ్యాంగ్ లో కొందరు అమ్మాయిలు.. మరికొందరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా రోడ్డు పక్కన తప్పతాగి రోడ్డుపై వాహనదారులను ఇబ్బంది పెట్టారు. సెల్ఫీ ఇవ్వాలంటూ వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ యువతి ఫుల్ గా మద్యం సేవించి నన్ను రేప్ చేయండంటూ నానా హైరానా చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెజిజెన్లు మండిపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.

వ్యూస్ కోసం కొంతమంది.. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం మరికొంతమంది ఇలాంటి వీడియోలు చేసేవారు. దేవస్థానాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద రీల్స్ చేయడం మనం చూశాం. రాను రాను యూత్ ఇలా బరితెగించి ప్రవర్తించడం ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారులు, పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications