జమ్మూలో భారీగా మంచు, భూమి మీదే స్వర్గం (ఫోటోలు)
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తోంది. భూమి మీదకే స్వర్గం దిగి వచ్చినట్లుగా ఉంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జవహార్ టన్నల్‌ను మూసివేయడంతో సుమారు 300 కిలోమీటర్ల మేర పలు చోట్ల వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాశ్మీర్ వ్యాలీతో పాటు గుల్ మార్గ్‌లో 1.5 అడుగుల మంచు రాత్రి వరకు పడుతుందని మెట్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.
కాశ్మీర్‌లోని క్వాజికుంద్‌లో భారీగా కురుస్తుండటంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉష్టోగ్రత అత్యంత కనిష్ట స్దాయిలో నమోదైంది. ఇక ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంత జిల్లాల్లో కూడా మంచు కురుస్తోంది. చల్లని గాలుల వీస్తున్నాయి.
ముఖ్యంగా ఉత్తరకాశి, రుద్రప్రయాగ, తదితర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. బద్రినాధ్, కేదార్‌నాధ్, హేమకుండ్ సాహిబ్, వ్యాలీ ఆప్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి భారీగా మంచు కురుస్తూనే ఉందని అధికారులు తెలిపారు.

జమ్మూలో భారీగా కురుస్తున్న మంచు
జమ్మూ కాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసి వేశారు. జవహార్ టన్నల్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.

జమ్మూలో భారీగా కురుస్తున్న మంచు
జమ్మూ కాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. క్వాజికుంద్‌లో భారీగా కురుస్తున్న మంచు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మనిషి.

జమ్మూలో భారీగా కురుస్తున్న మంచు
జమ్మూ కాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసి వేశారు. 300 కిలోమీటర్ల రహదారిని మూసివేయడంతో పలు చోట్ల వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు.

జమ్మూలో భారీగా కురుస్తున్న మంచు
జమ్మూ కాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. దక్షిణ కాశ్మీర్‌లోని క్వాజికుంద్‌లో భారీగా కురుస్తున్న మంచు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ.

జమ్మూలో భారీగా కురుస్తున్న మంచు
జమ్మూ కాశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసి వేశారు. ఓ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.

జమ్మూలో భారీగా కురుస్తున్న మంచు
సిమ్లాకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్ఫీ ప్రాంతంలోని మంచుతో కప్పబడిన రోడ్లపై నడుస్తున్న ప్రజలు. ఆ ప్రక్కనే రోడ్డుపై వెళుతున్న వాహనాలు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications