అల్లుడు వల్ల గర్భవతైన అత్త.. ఇక్కడే అసలు ట్విస్ట్
దేశంలో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మేనత్త, కన్నతల్లితో సమానంగా చూసుకోవాల్సిన బంధం. కానీ ఈ ఘటనలో ఒక మహిళ తన బావమరిది కొడుకుపైనే దారుణానికి పాల్పడింది. 15 ఏళ్ల మైనర్ బాలుడిని కొన్నాళ్లుగా బెదిరించి, బతిమాలి, బుజ్జగించి అత్యాచారం చేస్తూ వచ్చింది. ఈ దారుణం పరాకాష్టకు చేరి, ఆ మహిళ గర్భం దాల్చింది.
మైనర్ బాలుడు తన తల్లికి ఈ విషయం చెప్పడంతో, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ల్యాబ్ రిపోర్టులు ఆ మహిళ గర్భం దాల్చడానికి కారణం ఆ మైనర్ బాలుడేనని, పుట్టబోయే బిడ్డకు అతనే తండ్రి అని నిర్ధారించాయి.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళపై పోక్సో (POCSO) కేసు నమోదు చేసి, కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొందరు నెటిజన్లు బాలుడు ఇన్నాళ్లు తన తల్లికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి ఇష్టం మేరకే ఇది జరిగి ఉంటుందేమోనని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది.
A 30 year old aunt raped her 15 year old minor nephew for months.
— ︎ ︎venom (@venom1s) July 9, 2025
Later, she got pregnant.
After the truth came out, the boy's mother filed a complaint, and the aunt was arrested.
Lab tests confirmed the boy was the father. pic.twitter.com/Aq2aSueYFW
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications