జాబ్ పాయింట్ : దక్షిణ రైల్వేస్‌లో ఉద్యోగాలు

దక్షిణ రైల్వేలో సఫాయివాలా ఉద్యోగానికి ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 257 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ ఆగష్టు 27,2018.

సంస్థ పేరు: దక్షిణ రైల్వే
పోస్టు: పేరు : సఫాయివాలా
పోస్టుల సంఖ్య: 257
జాబ్ లొకేషన్: తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్నాటక
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జూలై 27, 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 27,2018
వయస్సు: జనవరి 1, 2019 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి
వేతనం: నెలకు రూ.18వేలు

Southern Railway recruitment 2018 for 257 Safaiwala Posts

అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ : రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/మైనార్టీ: రూ.250/-
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, శరీర సామర్థ్యం పరీక్ష.

పూర్తి వివరాలకు కింది లింక్‌పై క్లిక్ చేయండి

Notification : http://onlinedatafiles.s3.amazonaws.com/docs/Engagement_Safa
iwala_Categories_ContractualBasis.pdf

Apply Link : https://iroams.com/Safaiwala/recruitmentIndex

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+