జాబ్ పాయింట్: సశస్త్ర సీమాబల్‌లో 181 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సశస్త్ర సీమా బల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10,2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: సశస్త్ర సీమాబల్
మొత్తం పోస్టుల సంఖ్య: 181
పోస్టు పేరు :ఎస్సై, హెడ్ కానిస్టేబుల్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 10 సెప్టెంబర్, 2018

ఖాళీల వివరాలు
ఎస్సై (స్టాఫ్ నర్స్, మహిళ): 23 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టేరియల్) : 74 పోస్టులు
ఏఎస్సై (ఫార్మాసిస్ట్) : 18 పోస్టులు
ఏఎస్సై (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) : 02 పోస్టులు
ఏఎస్సై (డెంటల్ టెక్నీషియన్) : 02పోస్టులు
ఏఎస్సై (రేడియోగ్రాఫర్) : 08 పోస్టులు
ఏఎస్సై (స్టెనోగ్రాఫర్) : 54పోస్టుల
విద్యార్హతలు :
ఎస్సై: సైన్సు సబ్జెక్టుగా 10+2 చదివి ఉండాలి/ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మూడేళ్ల జనరల్ నర్సింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేయడంతో పాటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి. రెండేళ్ల పని అనుభవం
* హెడ్ కానిస్టేబుల్ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు :
ఎస్సై : 21 నుంచి 30 ఏళ్లు
హెడ్ కానిస్టేబుల్ : 18 నుంచి 25 ఏళ్లు
ఎస్సీ /ఎస్టీలకు 5 ఏళ్లు సడలింపు
ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు
వేతనం :
ఎస్సై : నెలకు రూ. 35400/-
హెడ్ కానిస్టేబుల్ : నెలకు రూ. 25500/-
అప్లికేషన్ ఫీజు :
జనరల్/ ఓబీసీ : రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్టు, పీఈటీ, పీఎస్టీ
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ : 11ఆగష్టు 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు స్వీకరణకు చివరి తేదీ : 10 సెప్టెంబర్ 2018
Link : https://goo.gl/4xSzcv












Click it and Unblock the Notifications