1223 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎస్ఎస్సీ పరీక్షలు
న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) త్వరలో కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనుంది. ఢిల్లీలో, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో, సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల కోసం, సీఐఎస్ఎఫ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల కోసం ఈ పరీక్ష నిర్వహించనుంది.
కమిషన్ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్
పోస్టు పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్లు
ఖాళీలు: 1223
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 02 ఏప్రిల్ 2018

వేతన వివరాలు:రూ.35400 - 112400/-
డిపార్టుమెంట్ల వారీగా ఖాళీలు:
ఢిల్లీ పోలీసు: 150 పోస్టులు (పురుషులు-97 & మహిళలు-53)
సీఆర్పీఎఫ్ : 274 పోస్టులు (పురుషులు-274)
బీఎస్ఎఫ్: 508 పోస్టులు (పురుషులు-483 & మహిళలుe-25)
ఐటీబీపీ : 85 పోస్టులు (పురుషులు-72 & మహిళలు-13)
ఎస్ఎస్‌బీ : 206 పోస్టులు (పురుషులు-206)
సీఐఎస్ఎఫ్: ఖాళీలు త్వరలో వెల్లడి చేస్తారు.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం
వయో పరిమితి: ఉద్యోగార్థులు 01.08.2018 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేదీలు: 03.03.2018
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 02.04.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/4qGfcf












Click it and Unblock the Notifications