ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగాలు: 1355 ఫేజ్ 8 జాబ్స్‌కు అప్లయ్ చేయండి

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1355 ఫేజ్-8 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2020.

సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: ఫేజ్ 8
పోస్టుల సంఖ్య: 1355
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 12వ తరగతి డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

SSC Recruitment 2020 apply for 1355 Phase VIII Posts

ఎంపిక ప్రక్రియ:

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మార్చి 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+