సునితా కృష్ణన్ పెట్టిన రేప్ వీడియో: సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సునితా కృష్ణన్ ఇంటర్నెట్లో పెట్టిన అత్యాచార వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. అత్యాచార నిందితులను పట్టుకోవాలంటూ సునితా కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. దీనిని సుమోటోగా తీసుకున్న సుప్రీం... సెక్సువల్ వయోలెన్స్ కింద విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో అధికారులు మాట్లాడుతున్నారు. దర్యాఫ్తు జరిపి నిందితులను పట్టుకోవాలని సుప్రీం ఆదేశించింది.

కాగా, రేపిస్టులు వీరే.. పట్టుకోవాలంటూ సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో వీడియో షేర్ చేసిన స్వచ్చంధ కార్యకర్త సునితా కృష్ణన్ పైన కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని పాతబస్తీలో దాడి జరిగిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో సునితా కృష్ణన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
దుండగుల నుండి సునితా కృష్ణన్కు కొంతకాలంగా బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత పాతబస్తీలో ఆమె కారు పైన దాడి జరిగింది. కారు పైన రాళ్లతో దాడి చేశారు. దీని పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితుల ఫొటోలను ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్ ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.
-
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!












Click it and Unblock the Notifications