స్వీట్ ఖానా: ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే తెలుగింటి మిఠాయిలు

చెన్నై: స్వచ్ఛమైన తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందించే భాగంలో SweetKhana.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఒకే ఒక్క క్లిక్‌తో మీరు ఆన్‌లైన్‌‌లో ఆర్డర్ చేసిన మరుక్షణమే, వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేస్తుంది.

తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com అనే వెబ్ సైట్‌ని డిసెంబర్ 2014లో ప్రారంభించారు. తొలుత ఈ వెబ్‌సైట్ ద్వారా హల్వా అమ్మకాలు ప్రారంభించారు. హల్వాకు మంచి పేరు వచ్చింది. దీంతో ఈ వెబ్‌సైట్ ద్వారా మరిన్ని తెలుగు వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

buy a traditional sweets and snacks online through a sweet khana

వేల కొద్ది కస్టమర్లు ఈ వెబ్‌సైట్ సొంతం. ప్రతిరోజు 200కు పైగా ఆర్డర్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. త్వరలో అంతర్జాతీయ స్ధాయి ఆర్డర్లకు కూడా డెలివరీని ప్రారంభించారు. మీరు ఆర్డర్ చేసిన 24 గంటలలోపే మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.

డెలివరీ పూర్తిగా ఉచితం. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన మడత కాజా, పూత రేకులు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, ఖజ్జికాయలను SweetKhana.com అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే తాపేశ్వరం నుంచి కాజా, ఆత్రేయపురం నుంచి పూతరేకులను తెప్పించి మరీ కస్టమర్లకు అందిస్తారు.

మరి ఇంకెందుకు ఆలస్యం స్వీట్‌ఖానా వెబ్‌సైట్‌లో మీకు కావాల్సిన స్వీట్స్‌ను ఆర్డర్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+