మేక్ మై ట్రిప్ అద్భుత ఆఫర్లు: హోటళ్లపై 50శాతం వరకు తగ్గింపు

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భారత ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ వచ్చే ఆరు నెలలకు గాను అతి తక్కువ ఎయిర్ ఫేర్స్ అందిస్తోంది. అంతేగాక, ఇప్పుడే బుక్ చేసుకుంటే 100శాతం వరకు మనీబ్యాక్ గ్యారంటీ ఇస్తోంది. ఒక వేళ మీరు టికెట్ రద్దు చేసుకున్నా కూడా రూ.399 వరకే చెల్లించాల్సి ఉంటుంది.

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, ఇతర హాలీడే ప్యాకేజీలపై ఎన్నో ఆఫర్లను తమ కస్టమర్ల కోసం మేక్ మై ట్రిప్ అందిస్తోంది. వెంటనే 'మేక్ మై ట్రిప్‌'ను సందర్శించి ఆఫర్లను చెక్ చేయండి. ఉచిత కూపన్లను కూడా మీ ప్రయాణాలపై అందుకోండి.

Take A Trip! With Make My Trip Upto 50% Off Hotels

మేక్ మై ట్రిప్ అద్భుత ఆఫర్లు:

MMTGO అనే కోడ్ ఉపయోగించి కస్టమర్లు 50శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దేశంలోని దాదాపు అన్ని హోటళ్లలో ఈ ఆఫర్ పొందవచ్చు. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్ కాబట్టి వెంటనే త్వరపడండి.

FLYNEW అనే కోడ్ ఉపయోగించి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కస్టమర్లు రూ.25,000వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఆఫర్ త్వరలో ముగియనున్న నేపథ్యంలో తొందరగా అందిపుచ్చుకోండి. మిగితా ఆఫర్లను చెక్ చేయండి.

అండమాన్, కేరళ, బాలి, థాయ్‌లాండ్ లాంటి ప్రాంతాలకు నాలుగు రాత్రులు, ఐదు రాత్రుల హాలీడే ప్యాకేజీలకు ప్రారంభ ధర రూ.26,990 మాత్రమే. మేక్ మై ట్రిప్ సందర్శించి మరిన్ని ఆఫర్లను తెలుసుకోండి.

మేక్ మే ట్రిప్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని కస్టమర్లు రూ. 200 వరకు అదనపు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ లైవ్ డీల్స్‌తో మీరు ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు.

మరింత పొదుపు ఎలా?

వన్ఇండియాకూపన్స్ అనేక ప్రత్యేక ఆఫర్లను మీకోసం అందిస్తోంది. మీ డబ్బు, సమయం ఆదా చేసుకునేందుకు డేటా బేస్ ఆపర్లు, డీల్స్ మీ చెంతకు చేరుస్తోంది. అందుకే వన్ఇండియా కూపన్స్ ద్వారా మీ డబ్బును పొదుపు చేసుకుంటూ అద్భుతమైన ఆఫర్లను అందిపుచ్చుకోండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian online travel company MakeMyTrip offering a chance to find the lowest airfares in the next six months and you can book now and be assured of 100% Moneyback guarantee, in the case you want to cancel your ticket and that is also in just Rs. 399.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి