వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్ మిస్త్రీకి మరో షాక్: అన్ని పదవుల నుంచి తొలగింపు

సైరస్ మిస్త్రీకి మరో షాక్. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి గత ఏడాది తొలగింపబడిన ఆయనను.. సోమవారం నాడు అన్ని కంపెనీల డెైరెక్టర్ పదవుల నుంచి టాటా సన్స్ తొలగించింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: సైరస్ మిస్త్రీకి మరో షాక్. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి గత ఏడాది తొలగింపబడిన ఆయనను.. సోమవారం నాడు అన్ని కంపెనీల డెైరెక్టర్ పదవుల నుంచి టాటా సన్స్ తొలగించింది.

మరోవైపు, టాటా - మిస్త్రీ బోర్డు వార్ గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయనకు ఉద్వాసన పలికిన అనంతర పరిణామాల నేపథ్యంలో.. టాటా గ్రూప్‌కు భారీ షాక్ కూడా తగిలింది.

cyrus mistry

ప్రపంచంలో టాప్ 100 బ్రాండ్ ర్యాంక్ నుంచి వైదొలిగింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం టాటా గ్రూప్ ర్యాంకింగ్ 21 స్థానాలు కిందకు దిగజారింది. గత ఏడాది 82వ స్థానం నుంచి ఈ ఏడాది 103వ స్థానంలో నిలిచింది. టాప్ 100 జాబితా నుంచి కిందకు పడిపోవడం ఇదే మొదటిసారి అని బ్రాండ్ ఫైనాన్స్ నివేదించింది.

English summary
Ousted Tata Sons chairman Cyrus Mistry was on Monday removed as director of the company with shareholders voting in favour of his removal with "requisite majority".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X