నగ్నంగా స్టూడెంట్స్‌కు ఆ పాఠాలు చెబుతున్న టీచర్ ..వీడియో వైరల్

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ టీచర్ బోధనా విధానంపై చర్చ జరుగుతోంది. వినడానికి వింతగా అనిపించినా, ఇది నిజంగా జరిగింది. స్పెయిన్‌లోని వల్లాడోలిడ్‌కు చెందిన 43 ఏళ్ల టీచర్ వెరోనికా డుక్వే తన మూడో తరగతి విద్యార్థులకు (7-8 ఏళ్ల వయసు) మానవ శరీర నిర్మాణ శాస్త్రం (Human Anatomy) గురించి బోధించడానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు.

విద్యార్థులకు శరీర భాగాలను ఊహించడం కష్టమని గ్రహించిన వెరోనికా, ఆన్‌లైన్‌లో మానవ శరీరంలోని అవయవాల స్థానాలను స్పష్టంగా చూపించే స్కిన్-టైట్ బాడీసూట్‌ను కొనుగోలు చేశారు. ఆమె ఆ సూట్‌ను ధరించి, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రతి అవయవం, దాని పనితీరు గురించి వివరిస్తూ తరగతి గదిలో పాఠాలు చెప్పారు. ఈ సూట్ శరీర భాగాలను ప్రదర్శించే నగ్న వ్యక్తి శరీరాన్ని పోలి ఉండటం వల్ల విద్యార్థులకు విషయాలు సులభంగా అర్థమయ్యాయని ఆమె తెలిపారు.

teacher choose an innovative method to teach about human anatomy

ఈ సంఘటనను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది త్వరగా వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయినా, చాలా మంది ఆమె బోధనా తీరును ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సృజనాత్మక పద్ధతులు విద్యార్థులకు విషయాలను మరింత సులభంగా నేర్చుకోవడానికి సహాయపడతాయని కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+