Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

54 ఏళ్ల బాయ్ ఫ్రెండ్, 21 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే, నగ్నంగా డ్యాన్స్ చేసి వీడియోలతో!

ఓ వ్యక్తి నగ్నంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో వీడియో తీసిన మహిళ ఆ వీడియోను సింపుల్ గా ఆన్‌లైన్‌లో పోస్ట్ చెయ్యడంతో వైరల్ అయ్యింది. వ్యాపారి నగ్నంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో వీడియో తీసిన ఘటన ముంబాయిలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతి ఆమె 54 ఏళ్ల ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించి చివరికి ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.

ప్రియుడు ఆమెతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఓ మహిళ రహస్యంగా అతను నగ్నంగా డ్యాన్స్ చేస్తుంటే దానిని రికార్డ్ చేస్తుంది. తరువాత ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని ఆమె అతన్ని బెదిరించింది. వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించిన 21 ఏళ్ల యువతిని మహారాష్ట్రలోని గోరెగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.

The girlfriend of the businessman took a video while he was dancing naked and went viral on social media

నీ నగ్న వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేయకూడదంటే తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఎనిమిది తులాల బంగారు నగలు ఇవ్వాలని 21 ఏళ్ల ప్రియురాలు ఆ వ్యాపారిని డిమాండ్ చేసింది. బ్లాక్‌మెయిల్ చేస్తున్న మహిళ డిమాండ్‌లు తీర్చడానికి ఆ వ్యక్తి నిరాకరించడంతో ఆమె రగిలిపోయింది. తరువాత ఆ మహిళ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి అతను నగ్నంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను అప్‌లోడ్ చేసింది. అంతేకాకుండా అతనికి తెలిసిన వ్యక్తికి ఆ వీడియో షేర్ చేసింది.

తరువాత ఆ వ్యక్తి గోరేగావ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. తరువాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్న నిందితురాలిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి కోర్టు అనుమతితో ఆమెను పోలీసు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి అంధేరీలో సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతూ అదే ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.

2021లో కమాటిపూర్‌లోని ఓ వ్యభిచార గృహంలో అతను కిలాడీ లేడీని కలిశాడు. తరువాత ఆమె అతనికి స్వర్గం చూపించడంతో ఆమెకు దాసోహం అయ్యాడు. అనంతరం ఆమెకు చాలా ఖరీదైన బహుమతులు కూడా అందించాడు. మహిళను తరచూ కలుస్తుండేవాడు. కొన్ని నెలల తరువాత ఆ వ్యక్తి గోరేగావ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరూ అక్కడ తరచుగా కలుసుకునేవారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆ వ్యక్తి అతని ప్రియురాలితో పాటు మరో వేశ్యను గోరేగావ్‌లోని అద్దె ఇంటికి ఆహ్వానించాడు.

అక్కడ ఆమె నగ్నంగా నృత్యం చేసింది. ఆ మహిళ అతనిని నగ్నంగా తనతో పాటు నృత్యం చేయమని ఆ వ్యక్తిని ఒప్పించింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి నగ్నంగా డ్యాన్స్ చేశారు ఆ సందర్బంలో మరో మరో మహిళ తన మొబైల్‌లో రహస్యంగా అతను నగ్నంగా డ్యాన్స్ చేసున్న సమయంలో మొత్తం రికార్డు చేసింది.

కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి పరిచయస్తులకు ఈ న్యూడ్ డ్యాన్స్ వీడియో పంపారు.గోరేగావ్‌లోని అద్దె ఇంట్లో నివసించే మహిళ తనకు వీడియో పంపిందని ఆ వ్యక్తి అతని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. మహిళ గత వారం గోరేగావ్‌లోని వ్యక్తిని కలిసి, రూ. 10 లక్షల డబ్బు, లేదంటే బంగారు నగలు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది. ఆ వ్యాపారి నిరాకరించడంతో ఆ మహిళ వీడియోను వైరల్ చేయడానికి సిద్దం అయ్యిందని పోలీసు అధికారి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+