పోలీసు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి తలగబెట్టిన ప్రియురాలు, ఒకే చోట ఉద్యోగం చేస్తూ!
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఇప్పటికే వివాహం అయ్యింది. పెళ్లి చేసుకుని భార్యతో చక్కగా కాపురం చేస్తున్న పోలీసుకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకుతో, భార్యతో హ్యాపీగా ఉంటున్న పోలీసు జీవితంలోకి ఓ లేడీ హోమ్ గార్డు ఎంట్రీ అయ్యింది. హోమ్ గార్డుతో అక్రమ సంబంధం పెట్టుకున్న పోలీసులు అదే ప్రియురాలి చేతిలో హత్యకు గురికావడం కలకలం రేపింది.
కర్ణాటకలోని చెన్నరాయణపట్టకు చెందిన సంజ్ పోలీసు శాఖలో కానీస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. పోలీసుగా ఉద్యోగం చేస్తున్న సంజయ్ కి వివాహం అయ్యింది. పెళ్లి చేసుకుని భార్యతో హ్యాపీగా జీవితం సాగిస్తున్న సంజ్ బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ పోలీస్ స్టేషన్ కు బదిలి అయ్యాడు. బెంగళూరులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న సంజయ్ అతని భార్యతో హ్యాపీగా ఉంటున్నాడు.

ఇదే సందర్బంలో త్యాగరాజనగర్ పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డుగా పని చేస్తున్న రాణి అనే మహిళ సంజయ్ కి పరిచయం అయ్యింది. రాణికి ఇంతకు ముందే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో కాపురం చేస్తున్న రాణి కానీస్టేబుల్ సంజయ్ తో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీస్టేబుల్ సంజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న రాణి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది.
తన ఇంటికి రావాలని, మనం ఎంజాయ్ చేద్దామని రాణి ఆమె ప్రియుడు సంజయ్ కి చెప్పింది. ప్రియురాలు రాణి ఇంటికి వెళ్లిన సంజాయ్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియరాలితో రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో సంజయ్ హడలిపోయాడు. ఎవరు ఫోన్ చేశారు అని సంజయ్ అతని ప్రియురాలు రాణిని ప్రశ్నించాడు.
ఆ సందర్బంలో తన స్నేహితుడు ఫోన్ చేశాడని రాణి సంజయ్ కి చెప్పింది. తనకు తెలీకుండా ఎవరు ఫోన్ చేశారు అంటూ సంజయ్ అతని ప్రియురాలితో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు సక్రమైన సమాచారం ఇవ్వకపోతే నీ మీద పెట్రోల్ పోసి చంపేస్తానని సంజయ్ అతని ప్రియురాలికి వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సందర్బంలో సంజయ్, రాణిల మధ్య పెద్ద గొడవ జరిగింది.
రాణితో గొడవపడి బయటకు వెళ్లిన సంజయ్ మూడు లీటర్ల పెట్రోల్ క్యాన్ లో తీసుకుని వెళ్లాడు. ఎక్కువ మాట్లాడితే పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తానని సంజయ్ అతని ప్రియురాలు రాణిని హెచ్చరించాడు. అయితే అదే పెట్రోల్ తీసుకుని ప్రియుడు సంజయ్ మీద పోసిన రాణి నిప్పంటించింది. తీవ్రగాయాలైన సంజయ్ ని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సంజయ్ చనిపోయాడి పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా రాణి తన భర్త సంజయ్ ని హత్య చేసిందని పోలీసు భార్య కేసు పెట్టిందరని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications