స్కూల్ లో అబ్బాయితో టీచర్ అక్రమ సంబంధం, భర్తకు విడాకులు ఇచ్చేసి సెటిల్ మెంట్ !
అమెరికాలో ఓ మహిళా టీచర్ ఆమె దగ్గర చదువుకుంటున్న 16 ఏళ్ల విద్యార్థినితో శారీరక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో ఆమెపై అత్యాచారం కేసు నమోదైంది. అలాగే టీచర్‌తో లైంగిక సంబంధానికి కొడుకుకు మద్దతు ఇచ్చాడనే అభియోగంపై విద్యార్థి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితురాలిని 26 ఏళ్ల హేలీ నిచెల్ క్లిఫ్టన్ కార్మాక్ అలియాస్ హేలీగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలోని లాకి హైస్కూల్‌లో పనిచేస్తున్న హేలీ అమెరికాలోని టెక్సాస్‌లోని గార్డెన్ రిడ్జ్‌లోని ఓ ఇంటి నుంచి పారిపోతుండగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. టీచర్ హేలీ నిచెల్ క్లిఫ్టన్ కార్మాక్, తన తోటి క్లాస్ మెట్ కు శారీరక సంబంధం ఉందని ఓ అబ్బాయి తెలుసుకున్నాడు. దానిని గత సంవత్సరం డిసెంబర్‌లో పాఠశాల రిసోర్స్ అధికారికి అ అబ్బాయి సమాచారం ఇచ్చాడని తెలిసింది.

అనంతరం స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. తన తోటి క్లాస్‌మేట్ తో టీచర్ హేలీ నిచెల్ క్లిఫ్టన్ కార్మాక్ శారీరక సంబంధం పెట్టుకుందని ఆ విద్యార్థి పోలీసులకు సాక్షం చెప్పాడు. వీపుపై గీతలు ఉన్న తన క్లాస్‌మేట్ చిత్రాలను కూడా అతను చూపించాడు. ఉపాధ్యాయురాలు అయిన హేలీ వలనే తన స్నేహితుడి వీపు మీద గీతలు పడ్డాయని అతను పోలీసులకు చెప్పాడు.
తన క్లాస్‌మేట్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కామం తీర్చుకుంటున్న లేడీ టీచర్ హేలీ అదే కారణంతో ఇటీవలే ఆమె భర్తకు విడాకులు ఇచ్చిందని కూడా అ అబ్బాయి పోలీసులకు చెప్పాడు.
అయితే ఈ ఆరోపణలను లేడీ టీచర్ హేలీ ఖండించారు
. గతేడాది డిసెంబర్‌లో హేలీని పోలీసులు ప్రశ్నించగా, ఆమె ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. ఆమె మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు.
అయితే లేడీ టీయర్ హేలీకి, ఆ విద్యార్థి మధ్య శారీరక సంబంధం ఉండే వివరాలు తెలిపే మెసేజ్ లు మొబైల్ ఫోన్ లో ఉన్నాయని, లేడీ టీచర్, స్కూల్ అబ్బాయి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. తరువాత హేలీ మిస్సౌరీని విడిచిపెట్టిన పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు. అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పోలీసులు లేడీ టీచర్ హేలీని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో హేలీ టీచర్ తో రొమాన్స్ చేస్తున్న విద్యార్థి తండ్రి మార్క్ క్రైటన్‌కు హేలీతో అతని కొడుక్కి శారీరక సంబంధం గురించి తెలిసినా అతను ఏమాత్రం పట్టించుకోలేదని, మైనర్ రొమాన్స్ చెయ్యడానికి తండ్రి కూడా అంగీకరించడానికి ఆరోపిస్తూ విద్యార్థి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కొడుకు భవిష్యత్తును ప్రమాదంలో పడేశారనే అభియోగంపై అతని తండ్రి మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా సమాచారం.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications