మహిళ న్యూడ్ ఫోటోలతో జైలు నుంచి డీల్ చేస్తున్న రౌడీషీటర్, లేడీ భర్త, ఫ్యామిలీకి షేర్ !
రౌడీషీటర్ తో ఓ యువతి చనువు పెంచుకుంది యువతిని బెదిరించిన రౌడీషీటర్ ఆమెను లొంగదీసుకున్నాడని తెలిసింది. రౌడీషీటర్ బెదిరింపులకు లొంగిపోయిన యువతి అతని కోరికలు తీర్చిందని సమాచారం. అదే సమయంలో రౌడీషీటర్ చేతివాటం చూపించాడు. ఇలా రౌడీలకు బెదిరిపోయి చాలా మంది యువతులు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
అయితే ఇక్కడ ఓ రౌడీషీటర్ జైలు నుంచి కథ మొత్తం నడుపుతున్నాడు. బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ మనోజ్ అలియాస్ కెంచ మనోజ్ ఓ యువతి న్యూడ్ ఫోటోలు ఆమె కుటుంబ సభ్యులకు పంపించి డబ్బుల కోసం బెదిరించిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. మనోజ్ అలియాస్ మను అనే రౌడీషీటర్ యువతి న్యూడ్ ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపి డబ్బులు డిమాండ్ చేశాడు.

నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీ అల్లుడు ( కూతురు భర్త)కి మీ కూతురి నగ్న ఫోటోలు పంపిస్తానని రౌడీషీటర్ మనోజ్ బెదిరించాడు. రౌడీషీటర్ మను ఫొటోలు చూపించి యువతి తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే రూ 40వేలు వసూలు చేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 9వ తేదీన మను స్నేహితుడు కార్తీక్ వాట్సాప్‌లో కాల్ చేయడంతో మను తనకు తెలిసిన కుర్రాడు మీ దగ్గరకు వస్తాడని, అతనికి రూ.5 లక్షలు ఇవ్వాలని చెప్పాడు.
తాను పంపించిన వ్యక్తికి రూ 5 లక్షలు ఇవ్వకుంటే నీ కూతురి నగ్న ఫొటోలు మీ అల్లుడితో పాటు మీ బంధువులకు పంపిస్తానని జైల్లో ఉన్నరౌడీషీటర్ మనోజ్ బెదిరించాడు. అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న మనోజ్ ఫిబ్రవరి 12వ తేదీన జైలు నుంచి తనకు ఫోన్ చేసి ఫోటో మార్ఫింగ్ చేసి బెదిరించాడని యువతి తల్లిదండ్రులు బెంగళూరులోని యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రౌడీషీటర్ మనోజ్ మీద కేసు నమోదు చేశారు. జైలులో ఉన్న రౌడీషీటర్ మనోజ్ కు మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది ?, మహిళ ఫోటోలు అతని చేతికి ఎలా వచ్చాయి అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బాడీ వారెంట్‌పై రౌడీషీటర్ మను అరెస్ట్ చేసేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులు సిద్దం అయ్యారు. జైలులో ఉన్న రౌడీషీటర్ మనోజ్ స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications