ఐసీయూలో ఉన్న భర్తను చంపేయాలని డైరెక్టుగా డాక్టర్లకు చెప్పిన భార్య, స్టోరీ మాత్రం ?

భర్త జీవన్మరణ మధ్య పోరాడుతున్నాడు. ఈ సమయంలో, భార్య ఆసుపత్రికి పరిగెత్తింది. తన భర్తను రక్షించమని డాక్టర్‌ను వేడుకుంది. భర్త పట్ల ఆమెకున్న ప్రేమ ఇవన్నీ సాధ్యమయ్యేలా చేస్తుంది. ఆమె డబ్బు తెచ్చి తన భర్తను బ్రతికించింది. తమ భర్త సుదీర్ఘ జీవితానికి అంకితమైన స్త్రీల సంఖ్య మన భారతదేశంలో ఎక్కువగానే పెరుగుతోంది.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భర్తను చావనివ్వండి అంటూ ఓ మహిళ ఘాటుగా మాట్లాడాల్సి వస్తే ఆ భర్త ఎంతో బాధ పడాల్సి వస్తుంది. భర్త ఆమెకు చాలా ఇబ్బంది పెట్టాడు. ఒక వ్యభిచారితో సంసారం చేసి భార్య శాపానికి గురయ్యాడు. ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. దానికి కారణం అతను అతని భార్యను మోసం చేయడమే.

ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి మరణించడాికి ముందు వేరే మహిళతో అక్రమ సంబందం పెట్టుకుని ఆమో మోజులో పడిపోయాడు.

The wife said that she will not sign for the operation of her husband

అతని జీవితంలో చివరి క్షణాల్లో అతని ప్రియురాలు, భార్య ఇద్దరూ అతన్ని విడిచిపెట్టారు. ఓ వివాహితతో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యను వదిలేసి ప్రియురాలితో కలిసి జీవించాడు. కానీ అతను తన భార్యకు విడాకులు ఇవ్వలేదు. భర్త లేకుంటే అతని భార్య చాలా కష్టాలను ఎదుర్కొంది. ఇంతలో ఒకరోజు భర్త తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. అతనికి బ్రెయిన్ బ్లీడ్ ఉంది.

ప్రియుడి ఆరోగ్యం విషమించడంతో ప్రియురాలు అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చింది.

ఆ వ్యక్తిని ఐసీయూలో ఉంచారు. కొన్ని రోజులకు కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ ఆపరేషన్‌కు ముందు డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి అతని ప్రియురాలి కోసం ఎదురు చూశారు. అయితే అతని ప్రియురాలు అక్కడ లేదు. ఆమె తన ప్రేమికుడిని ఆసుపత్రిలో చేర్చించి వెళ్లిపోయింది. తరువాత ఆ వ్యక్తి మొదటి భార్య ఆసుపత్రికి వచ్చింది. ఆమె తన భార్య అని అతను చెప్పాడు. భర్త ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ అతని భార్యకు వివరించారు.

అతనికి బ్రెయిన్ బ్లీడ్ ఉందని, తక్షణం ఆపరేషన్ అవసరం అని ఆపరేషన్‌కు కూడా చాలా ఖర్చు అవుతుందని వివరించారు. లైఫ్ సపోర్టుతో ఆయన బతికే ఉన్నారని వైద్యులు తెలిపారు. డాక్టర్ మాటలన్నీ వివరంగా విన్న మహిళకు తన భర్త మోసం చేశాడని, . విడాకులు తీసుకోకుండా 10 ఏళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఆర్థికంగా నాకు సహాయం చెయ్యలేదని, కనీసం డబ్బులు ఇవ్వలేదని తన బాధనంతా డాక్టర్‌ చెప్పింది.

అప్పుడు ఆమె ఆపరేషన్ కోసం సమ్మతి లేఖపై సంతకం చేయడానికి నిరాకరించింది. తన భర్తపై తనకు ప్రేమ, దయ మిగలలేదని, అతను అంటే నాకు అసహ్యం అని, నా భర్తకు ఉంచిన లైఫ్ సపోర్టును తొలగించాలని భార్య డాక్టర్ కు చెప్పింది. అతని ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలను వెంటనే ఆపేయాలని ఆమె కోరింది. దీనిపై ఆ వ్యక్తి బంధువులు ఎలా స్పందించారనేది స్పష్టంగా తెలియరాలేదు. ఏ శస్త్రచికిత్సకైనా రక్త సంబంధీకులు లేదా బంధువుల సమ్మతి అవసరం. చైనాలో కొన్ని నిర్ణయాలు తీసుకునే బాధ్యత జీవిత భాగస్వామికి ఇవ్వబడుతుంది. వారు దానిని నిరాకరిస్తే, తరువాత బంధువులను సంప్రదిస్తారు. ఆసుపత్రిలో ఆ వ్యక్తి విషయంలో వైద్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+