నుస్రత్ జహాన్ తాజా ఫోటోలు.. ఉద్యమాలు, సినిమా ప్రమోషన్లతో యువ ఎంపీ బిజీబిజీ

ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే, మరోవైపు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్.

కోల్ కతా కేంద్రంగా కొద్దిరోజులుగా సాగిన అన్ని ఆందోళనల్లో నుస్రత్ పాల్గొన్నారు. టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో కలిసి వేదిక పంచుకున్నారు.

TMC MP Nusrat Jahan shares hot pics saying Hello, Cold Days

సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే నుస్రత్ జహాన్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను షేర్ చేస్తుంటారు. ఆమె లీడ్ రోల్ పోషించిన బెంగాలీ సినిమా 'అసుర్' జనవరి 3న విడుదలకానుంది. ప్రజాఉద్యమాలతోపాటు సినీ ప్రమోషన్లూ మిస్ కాకుండా చూసుకుంటున్నారు.

TMC MP Nusrat Jahan shares hot pics saying Hello, Cold Days

అసుర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దిగిన ఫొటోలను నుస్రత్ షేర్ చేశారు. చలికాలమంటే తనకెంతో ఇష్టమని పదేపదే చెప్పే నుస్రత్.. 'హలో.. కోల్డ్ డేస్..'క్యాప్షన్ తో తాజా ఫొటోలు షేర్ చేశారు.

TMC MP Nusrat Jahan shares hot pics saying Hello, Cold Days
TMC MP Nusrat Jahan shares hot pics saying Hello, Cold Days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+