తమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగాలు
తమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: తమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకు
పోస్టు పేరు: అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 300
జాబ్ లొకేషన్: తమిళనాడు
దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 34 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.250
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 డిసెంబర్ 2019












Click it and Unblock the Notifications