లాంగ్వేజ్ పండిట్ పోస్టులు: టీఎస్‌పిఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

లాంగ్వేజ్ పండిట్ పోస్టుల భర్తీకై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

లాంగ్వేజ్ పండిట్ పోస్టుల భర్తీకై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు: లాంగ్వేజ్ పండిట్
ఖాళీలు: 1011
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: నవంబర్ 30, 2017

TSPSC Recruitment 2017 Apply for 1011 Language Pandit Posts

పే స్కేల్: రూ.21230-రూ.63010/ఒక నెలకు
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయెట్/పీజీ, మెథడాలజీగా తెలుగు సబ్జెక్టు చదివి ఉండాలి. లేదా ఎన్.సి.టీ.ఈ గుర్తింపు ఇనిస్టిట్యూట్ నుంచి 50శాతం మార్కులతో బీఏ బీఈడీ/బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: జులై01,2017నాటికి అభ్యర్థుల వయసు 18-44సం. ఉండాలి.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: నవంబర్ 30, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/P3N3Yu

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+