యూపీఎస్సీలో అసిస్టెంట్ కమాండంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 10 అసిస్టెంట్ కమాండంట్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 31 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : యూపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 10
పోస్టు పేరు : అసిస్టెంట్ కమాండంట్ (ఎగ్జిక్యూటివ్)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 31 డిసెంబరు 2018

UPSC recruitment 2018 apply for 10 Assistant Commandant Post

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు : ఆగష్టు 1, 2019 నాటికి 35 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ మెడికల్ పరీక్షలు, పర్సనాలిటీ టెస్టు, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 5 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 31 డిసెంబరు 2018

Link :: https://goo.gl/DtPKVh

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+