పలు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 84 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ ఆర్కిటెక్ట్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీతో పాటు మరికొన్ని పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైరన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 1 నవంబర్ 2018.
సంస్థ పేరు : యూపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 84
పోస్టు పేరు : డిప్యూటీ ఆర్కిటెక్ట్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

విద్యార్హతలు:
డిప్యూటీ ఆర్కిటెక్ట్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్): ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
వయస్సు : 1 నవంబర్ 2018 నాటికి
డిప్యూటీ ఆర్కిటెక్ట్: 35 ఏళ్లు
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్): 40 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 15600-39100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.25
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 1 నవంబర్ 2018
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రింట్ చేసుకునేందుకు చివరి తేదీ 2 నవంబర్ 2018
Link :https://goo.gl/VDECC7












Click it and Unblock the Notifications